Skip to main content

Posts

Showing posts from February, 2016

ఎలుక కడుపున ఏనుగు పుట్టింది...

పంది కడుపున ఏనుగు పుడుతుందని అప్పుడెప్పుడో బ్రహ్మంగారు భవష్యత్తును చెప్పారు.. అలాంటి వింతలు కూడా ఈ మధ్య జరుగుతున్నాయి. పంది కడుపున అయితే కాదు కానీ ఎవరూ ఊహించని విధంగా ఓ ఎలుక కడుపున ఏనుగు పుట్టింది.. పాలస్తీనాలోని గాజాలో ఈ అద్భుతం జరిగింది. మహ్మద్ సాద్ ఖదీహ్ తన ఇంటిలో ఓ ఎలుకకు ఏనుగు పుట్టిందన్న విషయాన్ని బయటపెట్టారు. దాన్ని చూసేందుకు జనం తండోపతండాలుగా ఆయన ఇంటికి వెళ్తున్నారు. అయితే  జన్యువుల లోపం వల్ల ఎలుకే ఎనుగు ఆకృతిని సంతరించుకుందని వైద్య శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చూడటానికి ఏనుగులా ఉన్నా భారీ రూపాన్ని పొందలేదనీ, ఎలుకలాగే పాకుతుందని వారు తెలిపారు. When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

లీప్ డే నాడు పిజ్జా ఫ్రీ...

టెక్సాస్: మీకు పిజ్జా అంటే చాలా ఇష్టమా... లీప్ డే నాడు పిజ్జాలను ఫ్రీగా ఇస్తామని టెక్సాస్, ప్లానోలోని పిజ్జా హట్ ప్రకటించింది. అయితే ఒక్క కండిషన్ పెట్టింది. నాలుగు ఏళ్లకు ఒకసారి వచ్చే ఫిబ్రవరి 29న పుట్టిన వారై ఉండాలి. అవును... లీప్ డే నాడు పుట్టిన వారికి ఒక పిజ్జాను ఫ్రీగా అందిస్తామని పిజ్జా హట్ ప్రకటించింది. ఫిబ్రవరి 29 నాడు పుట్టినట్లు ప్రభుత్వం ధృవీకరించే ఏదయినా సర్టిఫికెట్‌ను వారికి చూపించాలి. లీప్ డే బేబీస్ ఆనందాన్ని తాము సెలబ్రేట్ చేయడానికే ఈ విధమైన ఏర్పాటు చేశామని చెబుతున్నారు. When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

వీడియోలో బర్త్‌డే విషెస్‌

నిరంతరం అప్‌డేట్‌ అవుతూ, సరికొత్త ఫీచర్లను యూజర్స్‌కు పరిచయం చేయటంలో ఫేస్‌బుక్‌ తనకు తానే సాటి. పుట్టినరోజు శుభాకాంక్షల్ని టెక్ట్స్‌ రూపంలో తెలపటం కామన్‌. అయితే దీనికి అప్‌డేట్‌గా వీడియో మెసేజ్‌తో బర్త్‌డే విషెస్‌ తెలిపే కొత్త ఫీచర్‌ను ఫేస్‌బుక్‌ తీసుకొచ్చింది. ఏమాటకు ఆ మాట చెప్పుకోవాలిగానీ రోజువారి జీవితంలో ఫేస్‌బుక్‌ బర్త్‌డే అలెర్ట్స్‌ ఎంతో ఉపయోగపడుతున్నాయి. నచ్చిన వారు, స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషులకు.. ఇలా వారి వారి బర్త్‌డేలకు ఫేస్‌బుక్‌ అలెర్ట్స్‌ పుణ్యాన ఓ మెసేజ్‌తో టైమ్‌లైన్‌లో పోస్ట్‌ చేసి విష్‌ చేస్తున్నాం. ఇపుడు టెక్ట్స్‌ మెసేజ్‌లతో పాటు వీడియో మెసేజ్‌తోనూ పలకరించే ఫీచర్‌ను ఫేస్‌బుక్‌ యాడ్‌ చేసింది. అంటే మీరు ఎంచక్కా వీడియో రికార్డ్‌ను ఆన్‌ చేసి ‘హ్యాపీ బర్త్‌ డే టూ యూ’ అని ఓ పాటను సింగేసి మరీ మీ ఎఫ్‌బీ ఫ్రెండ్‌ టైమ్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయవచ్చు. బర్త్‌డే శుభాకాంక్షలు చెప్పే వీడియోకు బర్త్‌డే థీమ్‌తో ఉండే డిఫరెంట్‌ ఫ్రేమ్స్‌ను జతచేసి పంపవచ్చు. అన్నట్లు ఈ వీడియో 15 సెకన్లు ఉంటే షేర్‌ అవుతుంది. ఈ వినూత్నమైన ఫీచర్‌ను ఐఫోన్‌లో ఇటీవలే ఫేస్‌బుక్‌ సంస్థ అప్‌డేట్‌ చేసి...

బేర్‌ మార్కెట్లోనూ... లాభాల వేటకు సిప్‌

గత ఏడాది ఆగస్టు నుంచి స్టాక్‌ మార్కెట్‌ తీవ్ర ఆటుపోట్లకు లోనవుతోంది. దీంతో నెల నెలా క్రమానుగత పెట్టుబడి (సిప్‌) పద్ధతిలో మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లో మదుపు చేసే ఇన్వెస్టర్లూ నష్టాల పాలయ్యారు. ఇండెక్స్‌లు ఇప్పటికే 30 నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. మరి ఈ పరిస్థితుల్లో సిప్‌ పద్ధతిలో మ్యూచువల్‌ ఫండ్స్‌ యూనిట్లలో మదుపు చేసే మదుపరులు పెట్టుబడులు కొనసాగించాలా? వద్దా? అనే విషయాలు చూద్దాం.. మార్కెట్ల పతనం ఎంత వరకు? నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టాక ఉరకలేసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఇపుడు నేలచూపులు చూస్తున్నా యి. నిఫ్టీ ఇప్పటికే 7000 పాయింట్లు, సెన్సెక్స్‌ 23000 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. ఇండెక్స్‌లు ఇంకా ఎంత నష్టపోయే అవకాశం ఉందని ప్రశ్నిస్తే ఎవరి దగ్గరా సరైన సమాధానం లేదు. ఒకవేళ సమాధానం చెప్పినా ఉజ్జాయింపుగా ఊహాజనిత సమాధానాలే వస్తాయి. కాబట్టి ఇండెక్స్‌లు మరింత భారీగా పతనం అవుతాయని ఆశిస్తూ వేచి చూడడం ఏ మాత్రం మంచిది కాదు. పెట్టుబడులు ఆపడం మంచిదేనా? ఇండెక్స్‌ల పతనంతో సిప్‌ (సిస్టమాటిక్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ప్లాన్స్‌) ఇన్వెస్టర్ల పెట్టుబడుల విలువా పడిపోతోంది. దీంతో సిప్‌ పె...

యూట్యూబ్ యూజర్లకు శుభవార్త !

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన వీడియో షేరింగ్ వెబ్‌సైట్ యూట్యూబ్ యూజర్లకు తీపికబురందించింది. యూట్యూబ్‌లో చాలామంది వీడియోలు అప్‌లోడ్ చేస్తుంటారు. అయితే కొన్ని వీడియోలలో కొన్ని అంశాలు చూపించకుండా సెన్సార్ చేయాలనుకుంటారు. ఇన్నాళ్లు ఆ సౌకర్యం యూట్యూబ్‌లో లేదు. ఇప్పుడు యూట్యూబ్‌ వినియోగదారుల కోసం బ్లర్ టూల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ టూల్ ద్వారా వీడియోలో వేటినైతే నిషేధించాలనుకున్నారో వాటిపై బ్లర్ చేయొచ్చు. ఉదాహరణకు నంబర్ ప్లేట్లు, క్రెడిట్ కార్డ్ నంబర్స్, ఫోన్ నంబర్లు ఇలాంటి వాటిని బ్లర్ చేయడం వల్ల భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు రావు. షార్ట్ ఫిల్మ్స్ తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసేవారికి ఈ బ్లర్ టూల్ చాలా ఉపయోగపడుతుందని యూట్యూబ్ భావిస్తోంది. When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

అసిన్‌ తన భర్తను కలిసిన రోజు అదేనట!

ముంబయి: తెలుగు, తమిళం, మలయాళంతోపాటు హిందీ చిత్ర పరిశ్రమలో సైతం తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటి అసిన్‌ మైక్రోమ్యాక్స్‌ వ్యవస్థాపకుడు రాహుల్‌శర్మను ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా అసిన్‌ తొలిసారి రాహుల్‌శర్మను కలిసినప్పుడు తీసుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకున్నారు. నాలుగు సంవత్సరాల క్రితం ఢాకాలో ఇండియా-పాక్‌ జట్ల మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ సందర్భంగా, ఆసియా కప్‌ను స్పాన్సర్‌ చేసిన రాహుల్‌శర్మను తొలిసారి కలిశానని తెలుపుతూ ఆ ఫొటోను పోస్ట్‌ చేశారు. When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

మరో మూవీలో అనసూయ?

క్షణం మూవీ సాధించిన విజయంతో జోరుమీదున్న  యాంకర్ అనసూయ మరింత  దూసుకుపోతోంది. టాలీవుడ్‌లో ఆమెకు వరుస అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.  తాజాగా రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కే మూవీ కోసం అనూయను సంప్రదించినట్లు సమాచారం. అల్లు అరవింద్ నిర్మాతగా గీతా ఆర్ట్స్ బ్యానర్లో చిత్రం తెరకెక్కబోతున్న  సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేయనున్నట్టు తెలుస్తోంది. దీంతోపాటు కొంత పెర్ఫార్మెన్స్ కు అవకాశం ఉన్న పాత్ర కావడంతో ఆమె ఓకే చెప్పినట్లు  టాలీవుడ్ టాక్. రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ మూవీ ప్రారంభోత్సవం ఇటీవలే గీతా ఆర్ట్స్ ఆఫీసులో జరిగింది. తమిళంలో  ఘనవిజయం సాధించిన తనీఒరువన్ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. అల్లు అరవింద్, రాంచచరణ్ కాంబినేషన్లో గతంలో వచ్చిన మగధీర చిత్రం ఇండస్ట్రీ రికార్డులు నెలకొల్పిన సంగతి తెలిసిందే. దీంతో ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా రూపొందుతున్న ఈ మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి. . రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. తమిళ వెర్షన్లో విలన్ పాత్ర చేసిన అరవింద్ స్వామి ఈ చిత్రంలో కూడా అదే పాత్రలో...

శుభవార్త..కొత్తగా ఉద్యోగాల్లో చేరే వారికి

న్యూఢిల్లీ: కొత్తగా ఉద్యోగాల్లో చేరే వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రభుత్వం కొత్త ఉద్యోగులకు మూడేళ్ల పాటు ఈపీఎఫ్ పెన్షన్ ఫండ్‌ కు 8.33 శాతం కంట్రిబ్యూషన్ చెల్లిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. నెలవారీ జీతం రూ. 15 వేల లోపు ఉన్నవారి కోసం వెయ్యికోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని చెప్పారు.  ఆథార్ ఆధారంగానే సబ్సిడీలు, రుణాలు ఉంటాయని, ఈ ఏడాది ముద్ర కింద 1.8లక్షల రుణాలు మంజూరు చేశామన్నారు. బ్యాంకులు, బీమా సంస్థలు దివాళా తీయకుండా కొత్త చట్టం రూపొందిస్తామన్నారు. బ్యాంకుల పునరుద్ధరణకు 25 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. రీటైల్ ట్రేడ్ విభాగంలో చాలా కొత్త ఉద్యోగాలు కల్పిస్తామని, కొత్త ఉద్యోగులకు మూడేళ్ల పాటు ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ 8.33 శాతం ఉంటుందన్నారు. చిన్న దుకాణాలు వారంలో ఏడు రోజులూ తెరిచేందుకు అనుమతిస్తామన్నారు. పప్పు ధాన్యాల ఉత్పత్తికి 500 కోట్లు, ఉపాధి హామీ పథకానికి 38వేల 500 కోట్లు కేటాయించారు. ఈ ఏడాది కూడా ట్యాక్స్ ఫ్రీ ఇన్ఫ్రా బాండ్లు విద్యుత్ ఉత్పత్తి పెంపుదల కోసం 3వేల కోట్లు వినియోగంలో లేని ఎయిర్‌పోర్టుల  అభివృద్ధికి 150 కోట్లు కేటాయిస...

ఏవి పెరుగుతాయి?ఈసారి ఏవి తగ్గుతాయి?

సాధారణంగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నారనగానే కాస్తో కూస్తో అవగాహన ఉన్నవారంతా తమకు ఇష్టమైనవి ఈసారి ఏ విధంగా లభిస్తాయి? తాము ఊహించిన దానికంటే తక్కువ ధరకే లభిస్తాయా లేక జేబుకు చిల్లు పెట్టి అందకుండా పోతాయా అని చూస్తుంటారు. అయితే, సోమవారం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో మాత్రం అలా ఎదురు చూసిన వారికి కొందరికి నిరాశ కొందరికి ఊరట కలిగించారు. ఎప్పటిలాగే పొగరాయుళ్లను వదిలిపెట్టని జైట్లీ అదే సమయంలో బ్రాండెడ్ వస్తువులను కొనుగోలు చేసేవారిచే మరోసారి అబ్బో అనిపించారు. రెస్టారెంట్లకు వెళ్లేవారు కూడా ఈసారి కాస్త ఆలోచించుకోవాల్సిందే. కానీ, ఈసారి పాదరక్షలు రోటర్స్, బ్రాడ్ బాండ్ మోడెమ్స్, సెట్ టాప్ బాక్స్ లు, డిజిటల్ వీడియో, సీసీటీవీ కెమెరాలు వంటివి తగ్గించి సామాన్యుడికి కాస్తంత ఊరట కల్పించారు. అసలు ఆయన బడ్జెట్ తో ఈ ఏడాది ఏ వస్తువుల కొండెక్కి కూర్చుంటాయో.. ఏవి అందుబాటులో ఉంటాయో ఓసారి పరిశీలిస్తే.. పెరిగేవి.... కార్లు సిగరెట్లు, పొగాకు, కాగితం బీడీలు, గుట్కా రెస్టారెంట్లలో భోజనాలు, విమాన ప్రయాణం రూ.వెయ్యి పైబడిన రెడీమేడ్ గార్మెంట్స్, బ్రాండెడ్ వస్తువులు వెండి మినహా బంగా...

ఆ సినిమాపై ప్రశంశల జల్లు కురిపిస్తున్న స్టార్లు

రొటీన్‌కి భిన్నంగా సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన క్షణం సినిమాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. అడవి శేష్ అద్భుత నటన, కట్టి పడేసే స్క్రీన్ ప్లే తో విమర్శకుల అభిమానాన్ని చూరగొన్న ఈ సినిమాపై  టాలీవుడ్ దర్శకులు, నటీనటులు సహా పలువురు పొగడ్తల వర్షం కురిపించారు. ముఖ్యంగా  టాలీవుడ్ హీరోలు రవితేజ, సుధీర్ బాబు, సందీప్ కిషన్, సుశాంత్ సహా నటి లక్ష్మి మంచు చిత్ర యూనిట్ ను అభినందనల్లో ముంచెత్తారు. అలాగే దర్శకులు వంశీ పైడిపల్లి, దాసరి మారుతి, సుజీత్ తదితరుల మన్ననలను సైతం క్షణం సినిమా  దోచుకుంది. వీరంతా రవికాంత్, అడివి శేష్ కృషిని అభినందించారు. దీంతో అటు సినిమా భారీ విజయం, ఇటు సినీ పరిశ్రమ నుంచి వస్తున్న అభినందనల వెల్లువతో చిత్ర యూనిట్ సంబరాల్లో మునిగి తేలుతోంది. తనదైన ముద్రతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హీరో శేష్ ఈ విజయంతో మరో ఘనతను తన ఖాతాలో  వేసుకున్నారు. మరోవైపు ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లేను కూడా అందించిన హీరో అడివి శేష్, సినిమా సక్సెస్‌పై సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటికే తమ పెట్టుబడి తమకు వచ్చిందని.. దీనిపై మొత్తం యూనిట్ అంతా చాలా  హ్యాపీగా ఉన్నట్ట...

Add Free PAGE RANK Check tool to your site

<div style="text-align:center;"> <table cellspacing="1" style="margin:10px auto 40px;width:400px;border:1px solid #DDD;text-align:center;"> <tr><td style="background:#D1FFA4;vertical-align:middle;"> <p style="font-size:11px;font-family:Verdana;margin:0px;padding:2px;color:#666;"><strong>Check Page Rank of your Web site pages instantly:</strong></p> </td></tr> <form action="http://www.prchecker.info/check_page_rank.php" method="post" style="margin:0px;padding:0px;"> <tr><td style="border:1px solid #CCC;padding:10px;background:#DDD;"> <input type="hidden" name="action" value="docheck"> <input type="text" value="http://" name="urlo" maxlength="150" style="width:250px;padding:1px 2px 2px 3px;margin-right:10px;font-size...

నేటి వార్తా విశేషాలు..!!!

► నేడు 2016-17 కేంద్ర ఆర్థిక బడ్జెట్‌, ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ► నేటి నుంచి 11 రోజుల పాటు శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ► నేడు తెలంగాణ అసెంబ్లీ రూల్స్‌ కమిటీ సమావేశం ► నేడు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌ టెండర్ల ఖరారు ► నేటి నుంచి దేశ వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆందోళనలు ► జేఎన్‌యూ ఘటనపై కేంద్ర వైఖరికి నిరసన తెలపనున్న వామపక్ష విద్యార్థి నేతలు ► నేడు లాస్‌ ఏంజిల్స్‌లో ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం ► ఆసియా కప్‌: నేడు పాకిస్తాన్‌తో యూఏఈ ఢీ, రాత్రి 7 గంటలకు మ్యాచ్‌ ► నేడు తిరుపతిలో కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ► నేటి నుంచి అమర్‌నాథ్‌ యాత్రకు రిజిస్ట్రేషన్లు ► కోల్‌కతా: నేటి నుంచి 5 రోజులపాటు జియో సైన్స్‌ వారోత్సవాలు ► విజయవాడ: నేడు టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కసరత్తు ► కరీంనగర్‌: ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలపై నేడు సమీక్షా సమావేశం When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMEN...

హిమాన్షు.. ది హీరో!

♦ సూపర్ హీరోగా సీఎం మనవడు ♦ షార్ట్ ఫిల్మ్‌లో నటించనున్న హిమాన్షురావు ♦ ప్రసాద్ ల్యాబ్స్‌లో లాంఛనంగా చిత్ర నిర్మాణం ప్రారంభం ♦  అనారోగ్యంతో కార్యక్రమానికి హాజరుకాని హిమాన్షు  ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, మంత్రి కె.తారకరామారావు తనయుడు హిమాన్షు ‘సూపర్ హీరో’గా కనిపించబోతున్నాడు. యునెటైడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ (యూఎన్‌డబ్ల్యూటీవో) ఆధ్వర్యంలో నిర్మించనున్న ‘సూపర్ హార్ట్’ షార్ట్ ఫిల్మ్‌లో హిమాన్షు లిటిల్ హీరో పాత్ర పోషించనున్నాడు. సాంఘిక దురాచారాలను రూపుమాపడం, సామాజిక బాధ్యతలను తెలియజెప్పడం ఇతివృత్తంగా ఆరు నుంచి పది నిమిషాల నిడివితో ఈ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కనుంది. ఏసియన్ స్ట్రాంగ్ మ్యాన్‌గా పేరున్న మనోజ్ చోప్రా ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తుండగా సూపర్ హీరో పాత్రల్లో ఒకరిగా హిమాన్షుకు అవకాశం లభించింది. వివిధ దేశాలకు చెందిన మరో ఆరుగురు సూపర్ హీరోలు ఇందులో నటించనున్నారు. బాలకార్మికులు, పిల్లల అక్రమ రవాణా, అవినీతి, లంచగొండితనం, మద్యపానం తదితర సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా ఫైట్లు చేసే అద్భుతమైన సూపర్ హీరో స్టంట్‌లు ఇందులో ఉంటాయి. యున్‌డబ్ల్యూటీవో షార్ట్ ఫిల్మ్ ఉత్సవంలో భ...

PROFESIONAL TEMPLATE FOR BLOGGER BLOG-1

for template click this below link and download this after import in your blog TEMPLATE FOR BLOGGER BLOG-1 if you want how install where to installation guide pls click this link When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

latest news slider widget for blogger blog

<script type='text/javascript'> var jnWidth="100"; var jnScrollAmount="10"; var jnScrollDelay="200"; var jnDirection="left"; var jntargetlink="yes"; var jnnumPosts=" 20 "; var jnBulletchar =">>>"; var jnimagebullet="yes"; var jnimgurl="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhDYW38rEm6_41oWRKZ_jJuPV7JWMZ5n__tDmjnhfXMjEWUltmWF80qmnASB3J4DRvn4NRsTy-0T2peK4qneWpKofOcdWjbqf68qdU75wAdAxKe_304USESFJ9Y6Dwjs0lHeh3MQAIGZHMo/s1600/arrowe.gif"; var jnfontsize=" 18 "; var jnbgcolor=""; var jnlinkcolor="ffde4c"; var jnlinkhovercolor="FFFFFF"; </script><a href="http://www.freshdeals365.com/" target="_blank" title="Blogger Tips and Tricks"><img src="https://bitly.com/24workpng1" alt="Blogger Tips and Tricks" border="0" style=...

Let me Setup, Design Your Blogger Blog For FREE!!

Don't know how to setup your blogger blog like Professionals? Be Brave and HIRE ME for FREE!! Hey and Welcome to my Professional Blog. Here I have sharing Tips to make you successful blogger and grow your dreams. This is the first OFFER from me for my loyal and valuable readers. Let me handle your blogger blog's setup, design and awesomeness for absolutely FREE!.  Let me introduce my self. I am K.MAHESH BABU - Founder of freshdeals365 and many other blogs and websites. I am working on Blogger since 2014 and I have boosted many blogs. Let me come to my "FREE Blogger blog Setup Package". And for this service my service charge is absolutely Free. SHARE this OFFER if you are happy and let the other friends to get benefits from this offer. Things Include in this FREE blog Setup service Setup basic blogger settings and permalinks. Optimize Your blog According to SEO. Install and configure the Important Blogger widgets on your blog. Create a Brand...

ఎవరి పోర్న్ వీడియోలు ఎక్కువ చూస్తున్నారు?

పోర్నోగ్రఫీ వలలో చిక్కుకున్న భారతీయులు ఆ వ్యసనానికి ఎంతలా బానిసలయ్యారో, ఏయే రోజుల్లో వాటిని ఎక్కువగా చూస్తున్నారో, సన్నీ లియోన్ తర్వాత ఎవరి వీడియోలను అధికంగా చూస్తున్నారో గణాంకాలతోకూడిన ముఖ్యాంశాలను పరిశీలిద్దాం.. ఆన్ లైన్ లో నీలిచిత్రాలు చూడటంలో భారత్ ది ప్రపంచంలో ఐదో ర్యాంకు. పోర్న్ చూసేవారిలో ఉత్తర భారతీయులే అధికం. అడల్ట్ సైట్లు చూసేందుకు భారతీయులు వెచ్చిస్తున్న కాలం రమారమి 8.22 నిమిషాలు. ప్రపంచ సగటు(8.56 నిమిషాలకు) దగ్గరగా ఉన్నాం మనం. యావరేజ్ పేజ్ యాక్సెస్ పర్ విజిట్ 7.32. ప్రపంచ వ్యాప్తంగా 7.60. మొబైల్ ఫోన్ - 49.9 శాతం మంది, డెస్క్ టాప్ ద్వారా 47.5 శాతం మంది, టాబ్లెట్ ద్వారా 2.6 శాతం మంది పోర్న్ ను వీక్షిస్తున్నారు. శనివారాల్లో అత్యధికులు అశ్లీల వెబ్ సైట్లను చూస్తుండగా, ఆదివారాల్లో ఆ సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. మే నెలలో పోర్న్ వీడియోల వీక్షణ గణనీయంగా పెరుగుతుండగా, అక్టోబర్ మాసంలో చాలా తక్కువగా ఉంటోంది. రాఖీ పౌర్ణమి, జాతీయపండుగల సెలవుల్లోనూ పోర్న్ వీక్షణం ఎక్కువ. దివాలీ, దసరా, న్యూఇయర్, గాంధీజయంతి నాడు తక్కువ. నీలి చిత్రాలు చూసే భారతీయుల్లో అత్యధికులు ఇష్టపడే శృం...

నవ్విన వారిముందే రియల్ హీరో అయ్యాడు...!

ఎవరు విసుక్కున్నా, చిరాకు పడినా నిరాశ పడలేదు హజబ్బా. వెనక్కి  తగ్గలేదు. తాను పొదుపు చేసిన, సేకరించిన డబ్బుతో ఊళ్లో ఒకటిన్నర ఎకరాల స్థలంలో ప్రాథమిక పాఠశాలను నిర్మించాడు.   ఆ విదేశీ పర్యాటకులు ఒకటికి రెండు సార్లు అడిగినా హజబ్బా దగ్గర జవాబు లేదు. అతనికి అవమానంగా, బాధగా అనిపించింది. ‘‘నేను చదువుకొని ఉండి ఉంటే ఇలా జరిగేదా?’’ అనుకున్నాడు మనసులో. మంగుళూరు(కర్నాటక)కు పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్న పాప్డు గ్రామంలో కమలాఫలాలు అమ్ముతాడు హజబ్బా. ఒకరోజు ఆ  ఊరికి వచ్చిన  విదేశీ పర్యాటకులు కమలా ఫలాల ధర గురించి హజబ్బాను అడిగారు. వారు దేని గురించి అడుగుతున్నారో హజబ్బాకు అర్థం కాలేదు. కాస్త అవమానంగా కూడా అనిపించింది. ఈలోపు ఎవరో వచ్చి- ‘‘ఈ  పండ్ల ధరల గురించి అడుగు తున్నారు’’ అని చెప్పారు.   ఈ సంఘటన హజబ్బాలో చాలా మార్పు తీసుకొచ్చింది. ‘పేదరికం కారణంగా నేను చదువుకోలేకపోయాను. కాస్తో కూస్తో చదువుకొని ఉంటే వాళ్లు మాట్లాడింది అర్థం చేసుకునేవాడిని కదా. నాలాంటి పరిస్థితి పేద పిల్లలెవరికీ రాకూడదు. వారి కోసం ఏదో ఒకటి చేయాలి’ అనుకున్నాడు. దానికోసం... ‘ఎలాగైనా సరే... నా ఊళ్లో...

చేతిరాతకో యాప్‌..

ఆణిముత్యాల్లాంటి అక్షరాలను రాసే చేతిరాత అపురూపమైపోతున్న ఈ రోజుల్లో టెక్నాలజీ ఒకింత సహాయం చేస్తోంది. విద్యార్థులందరి చేతుల్లోను ట్యాబ్‌లు, ల్యాప్‌టా్‌పలు ఉంటున్న ఈ కాలంలో చేతిరాత సరిగా అబ్బడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మైక్రోసాఫ్ట్‌ ప్లంబాగో అనే ఒక డిజిటల్‌ నోట్‌బుక్‌ అప్లికేషన్‌ను విడుదల చేసింది. విండోస్‌ 8.1, 10 వెర్షన్‌ ట్యాబ్‌లెట్స్‌లో ఈ సౌకర్యం ఉంది. విండోస్‌ స్టోర్‌లో ఈ ఫ్రీ యాప్‌ లభిస్తుంది. ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే.. పెన్‌, పెన్సిల్‌తో చేతిరాత రాసుకున్నట్లే రాసుకోవచ్చు. చేతిరాతను మరింత తీర్చిదిద్దుకునేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ఇప్పటికే పలు ట్యాబ్స్‌లలో ఈ సౌకర్యం ఉంది. విద్యార్థులకు ఎంతో ఉపయుక్తం అంటున్నారు నిపుణులు. When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

వినూత్న పేర్లతో రిలయన్స్‌ 4జి ఫోన్లు

ఎర్త్‌, వాటర్‌, విండ్‌, ఫ్లేమ్‌ సీరిస్‌లో ఫోన్ల విడుదల  హైదరాబాద్‌ :  లేటుగా వచ్చినా లేటెస్ట్‌గా రావడం అంటే ఇదేనేమో.. కస్టమర్ల నాడి బాగా తెలిసిన రిలయన్స్‌ రిటైల్‌ తన ఎల్‌వైఎఫ్‌ బ్రాండ్‌ 4జి స్మార్ట్‌ ఫోన్ల సీరిస్‌లకు వినూత్న రీతిలో పేర్లను ఎంపిక చేసింది. నేల (ఎర్త్‌), నీరు (వాటర్‌), గాలి (విండ్‌), నిప్పు (ఫ్లేమ్‌) సీరిస్‌లో కంపెనీ ఇప్పటికే ఫోన్లను విడుదల చేసింది. పంచభూతాల్లో మిగిలిన ఆకాశం (స్కై) పేరుతో కూడా ఈ సంస్థ మరో సీరిస్‌ను తెచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి.   రిలయన్స్‌ ఎర్త్‌ 1 పేరుతో తెచ్చిన స్మార్ట్‌ ఫోన్‌ ధర 25,800 రూపాయలు, వాటర్‌ 1 ధర 17,399 రూపాయలు, వాటర్‌ 2 ధర 15,499 రూపాయలు, విండ్‌ 6 ధర 7,499 రూపాయలు, ఫ్లేమ్‌ 1 ధర 6,699 రూపాయలుగా ఉంది. ఇవి ఇప్పటికే రిటైల్‌ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే మరిన్ని ఫోన్లను విడుదల చేసే సన్నాహాల్లో కంపెనీ ఉన్నట్టు తెలిసింది. ఇప్పటికే సామ్‌సంగ్‌- గెలాక్సీ (పాలపుంత), యాపిల్‌-ఎయిర్‌ (టాబ్లెట్‌), మైక్రోమాక్స్‌- కాన్వాస్‌, ఆక్వా, ఇంటెక్స్‌-ఆక్వా, సెల్‌కాన్‌-ఆక్వా, కార్బన్‌-టైటానియమ్‌ సీరిస్‌లలో స్మార్ట్‌ఫోన్లను మార...

ఫ్రీడం251 అందిన తర్వాతే సొమ్ము: రింగింగ్‌ బెల్స్‌

మోసం కేసులో ఎఫ్‌ఐఆర్‌, పరువు నష్టం దావా, రూ.251కే స్మార్ట్‌ఫోన్‌ ఎలా ఇస్తారంటూ ప్రభుత్వ అధికారుల నిశిత నిఘాల నడుమ.. ఫ్రీడం స్మార్ట్‌ఫోన్‌ 251 నిర్వాహకులు కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు ఫోన్‌ను అందుకున్న తర్వాతే డబ్బు చెల్లించే (క్యాష్‌ ఆన్‌ డెలివరీ-సీవోడీ) సదుపాయం కల్పిస్తున్నట్లు రింగింగ్‌ బెల్స్‌ చైౖర్మన్‌ అశోక్‌ చద్దా ప్రకటించారు. పారదర్శకత కోసమేగాక ఎలాంటి లోపాల్లేకుండా చూసేందుకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. తొలిదశలో జూన్‌ 30లోగా 25 లక్షల స్మార్ట్‌ఫోన్లు అందజేస్తామన్నారు. కాగా.. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసుకునే వీలు కల్పించిన తొలిరోజున 30 వేల ఆర్డర్లు వచ్చాయి. తర్వాత వెబ్‌సైట్‌ క్రాష్‌ అయింది. ఈ నేపథ్యంలో వారందరికీ డబ్బు వాపసు చేసినట్లు సంస్థ ఎండీ మోహిత గోయల్‌ చెప్పారు. When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

ఫేస్‌బుక్ కీచకుడి ఆటకట్టు..

నకిలీ ఫేస్‌బుక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి యువతులను వేధిస్తున్న బీటెక్ చదివిన ఓ వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. బాధితురిలి ఫిర్యాదు మేరకు మెదక్ జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన నర్వ సాయి శాంతన్‌ను పట్టుకున్న పోలీసులు కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ రియాజుద్దీన్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి..నర్వ సాయి శాంతన్ తెలిసిన అమ్మాయిలను ఫాలో అవుతూ వారి కదలికలను సీక్రెట్ కెమెరాతో రికార్డు చేసేవాడు.    టెలిఫోన్ కాల్స్‌ను కూడా రికార్డు చేసి తన కోరిక తీర్చాలని బ్లాక్‌మెయిల్ చేసేవాడు. అయినా లొంగకపోవడంతో వారి పేరు మీదనే నకిలీ ఎఫ్‌బీ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి సదరు బాధిత అమ్మాయిల ఫొటోలతో పాటు అసభ్యకర వ్యాఖ్యలను పోస్ట్ చేసేవాడు. ఓ బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు అతడి ఫ్లాట్‌పై దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి ల్యాప్‌టాప్, పెన్‌డ్రైవ్, మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. 12 మంది మహిళలపై అతను వేధింపులకు పాల్పడినట్లు విచారణలో వెల్లడయ్యింది. When you Call., Don't f...

ఆర్యతో క్యాథరిన్ ట్రెసా రొమాన్స్

క్యాథరిన్‌ట్రెసా ఆర్యతో రొమాన్స్‌కు సిద్ధమవుతోంది. ఈ కేరళా కుట్టి తమిళ చిత్ర పరిశ్రమలో తన గ్రాఫ్‌ను పెంచుకుంటోందని చెప్పవచ్చు. ఇక్కడ మెడ్రాస్ చిత్రంతో తన కెరీర్‌ను మొదలెట్టిన క్యాథరిన్‌ట్రెసా ఆ చిత్ర విజయం బాగానే హెల్ప్ అయ్యింది. ఇటీవల విశాల్‌తో నటించిన కథకళి చిత్రం కమర్షియల్‌గా హిట్ అనిపించుకోవడంతో క్మాథరిన్ ట్రెసాకి కోలీవుడ్‌లో గిరాకీ పెరిగిందనే చెప్పాలి. అధర్వతో జతకట్టిన కణిదన్ చిత్రం ఇటీవలే తెరపైకి వచ్చింది. ఈ చిత్రానికి మంచి స్పందన రావడంతో పాటు క్యాథరిన్ అందాలు చిత్రానికి ఆకర్షణ అయ్యాయి.  తాజాగా హీరోయిన్ల హీరోగా ప్రచారంలో ఉన్న నటుడు ఆర్యతో డ్యూయెట్లు పాడడానికి ఈ మలయాళీ బ్యూటీ సిద్ధమవుతోంది. ప్రస్తుతం రాఘవ లారెన్స్‌తో మొట్టశివ కెట్టశివ చిత్రాన్ని నిర్మిస్తున్న సూపర్‌గుడ్ ఫిలింస్ ఆర్‌బీ.చౌదరి ఆ చిత్రం నిర్మాణంలో ఉండగానే మరో చిత్ర నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో ఆర్య హీరోగా నటించనున్నారు.   ఆయనకు జంట గా నటించే లక్కీచాన్స్ నటి క్యాథరిన్ ట్రెసాను వరించింది. ఇంతకు ముందు మంజాపై వంటి విజయవంతమైన చిత్రానికి దర్శకత్వం వహించిన రాఘవన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించ...

రీమేక్ సినిమాలో మరో మెగా హీరో...

మెగా హీరోలందరూ రీమేక్ సినిమాల మీదే దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ తమిళ సూపర్ హిట్ సినిమా తనీఒరువన్ రీమేక్ ను సెట్స్ మీదకు తీసుకువచ్చాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా రీమేక్ సినిమాతోనే రీ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. విజయ్ హీరోగా ఘనవిజయం సాధించిన కత్తి సినిమాను వినాయక్ దర్శతక్వంలో తెలుగులో రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు చిరు. ఇప్పుడు ఈ లిస్ట్ లో మరో మెగా హీరో అల్లు అర్జున్ కూడా చేరనున్నాడట. ఇటీవల తమిళ్ లో ఘనవిజయం సాధించిన కనిథన్ రీమేక్ లో నటించడానికి బన్నీ ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు. అధర్వ, కేథరిన్ థెరిస్సాలు జంటగా తెరకెక్కిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను బాలీవుడ్ లోనూ రీమేక్ చేస్తున్నారు. యంగ్ హీరో అర్జున్ కపూర్ ఈ సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సరైనోడు సినిమాలో నటిస్తున్నాడు అల్లు అర్జున్. రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ థెరిస్సాలు లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 22న రిలీజ్ కు రెడీ అవుతోంది. సరైనోడు సినిమా రిలీజ్ తరువాత కనీథన్ రీమేక్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. When you Call., Don't forget to ...

కరీంనగర్‌లో మానవమృగాలు...?

► కరీంనగర్ జిల్లా వీణవంకలో దారుణం ► ఓ దళిత యువతిపై ముగ్గురు యువకుల అత్యాచారం.. ► పోలీస్ కానిస్టేబుల్ కోచింగ్ కోసం వస్తుండగా ఎత్తుకెళ్లి గ్యాంగ్ రేప్ ► ‘అన్నా దండం పెడతా.. కాళ్లు మొక్కుతా.. నేను చచ్చిపోతా’నన్నా వదలని కీచకులు ► దుర్మార్గాన్ని సెల్‌ఫోన్లలో చిత్రీకరించిన కామాంధులు ► ఈ వీడియోలను ఇంటర్నెట్‌లో పెడతామని యువతికి బెదిరింపులు ► మళ్లీ వచ్చి కోరిక తీర్చాలంటూ వేధింపులు ►యువతి స్నేహితురాలు ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు? ► విషయం తెలిసి యువకులను చితకబాది పోలీసులకు అప్పగించిన బంధువులు ► నిందితులపై నిర్భయ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు వీణవంక: కామంతో కళ్లు మూసుకుపోయిన ముగ్గురు కీచకులు ఓ దళిత యువతి (20)ని చెరబట్టారు.. ‘అన్నా... దండం పెడతా.. కాళ్లు మొక్కుతా.. నన్ను వదిలిపెట్టండి.. లేకుంటే నేను చచ్చిపోతా..’ అని దీనంగా వేడుకున్నా వదలకుండా సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాదు ఈ పైశాచికత్వాన్ని సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు. మళ్లీ మళ్లీ తమ కోరిక తీర్చాలంటూ వెంటపడ్డారు.. లేకుంటే ఆ దృశ్యాలను ఇంటర్‌నెట్‌లో పెడతామని బెదిరించారు. ఈ వేధింపులు భరించలే...

నేటి వార్తలు....

*అనంతపురం: నేడు రెండో రోజు లేపాక్షి ఉత్సవాలు.. ఈ వేడుకల్లో పాల్గొనున్న డిప్యూటి సీఎం కేఈ కృష్ణమూర్తి *తెలంగాణలో నేటి నుంచి ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ *నేడు విడుదల కానున్న తెలంగాణ టెట్ నోటిఫికేషన్ *నేడు లాస్ ఏంజెల్స్ లో ఆస్కార్ అవార్డుల ప్రదానం *నేడు రెండోరోజు బెంగుళూరులో జీహెచ్ఎంసీ మేయర్ రామ్మోహన్ బృందం పర్యటన *విజయవాడ : ఉదయం 10.00 సీఎం కార్యాలయంలో టీడీపీపీ నేతల భేటీ. రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టుల సాధనకు పార్లమెంట్ లో అనుసరించవలసిన వ్యూహంపై చర్చ When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

కేరళ సీఎంకు తప్పిన ముప్పు

కొట్టాయం: కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీకి ముప్పు తప్పింది. రోడ్డు ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు రోడ్డుపై జారిపోయింది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో రోడ్డు పక్కనే ఉన్న గోతిలోకి దూసుకెళ్లింది.కొట్టాయంలో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుసుకుంది. అయితే ఈ ప్రమాదం నుంచి ఎటువంటి గాయాలు కాకుండా ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ బయటపడ్డారు. ఆయన క్షేమంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు.  సీఎం గన్ మేన్ కు స్వల్ప గాయాలయ్యాయి. అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు వెంటనే వెల్లడికాలేదు. When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

ప్రేయసితో ఉన్నా చూడు..

నీవెక్కడ ఉన్నావంటూ ఫోన్ చేసిన భార్యకు ఓ భర్త ఏకంగా తన ప్రేయసితో సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు వాట్సాప్ ద్వారా పంపాడు. అంతటితో ఆగకుండా విడాకులివ్వాలని డిమాండ్ చేస్తూ రెండో పెళ్లికి కూడా సిద్ధమయ్యాడు. అప్రమత్తమైన భార్య అతడి రెండో వివాహ నిశ్చితార్థాన్ని అడ్డుకుంది. బెంగళూరులో జరిగిన ఈ ఘటన శనివారం వెలుగుచూసింది. నగరంలోని శ్యాంపురలో ఉంటున్న ఇబ్రహీం రిజ్వాన్, తహసీన్‌లకు ఐదేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. రెండేళ్లు సజావుగా సాగిన వీరి సంసారంలో కలతలు మొదలయ్యాయి. ఇబ్రహీం రిజ్వాన్‌కు స్థానికంగా ఉంటున్న మరో యువతితో పరిచయం ఏర్పడి స్నేహంగా మారింది. అప్పటి నుంచి ఇబ్రహీం రిజ్వాన్ ఇంటికి సరిగా వచ్చేవాడు కాదు. ఈ క్రమంలోనే ఈనెల 19న తహసీన్ భర్తకు ఫోన్ చేసి ఎక్కడున్నావని ప్రశ్నించింది. నేను ఎక్కడున్నానో చూడు అంటూ ఆ యువతితో సన్నిహితంగా ఉంటున్న ఫొటోలను, వీడియోలను వాట్సప్‌లో భార్యకు పంపించాడు. భయపడిన తహసీన్ తన తల్లిదండ్రులు, బంధువులతో కలసి సదరు యువతి ఇంటికి వెళ్లారు. అప్పుడే ఆ యువతితో ఇబ్రహీం రిజ్వాన్‌కు నిశ్చితార్థం జరుగుతోంది. దీంతో తహసీన్ తన భర్త, ఆ యువతితో వాగ్వాదానికి దిగడమే కాకుండ...

ఆస్కార్‌ భామ ఎవరో..!

ఆస్కార్‌ బరిలో ఉత్తమ నటి విభాగంలో ఆసక్తికరమైన పోటీ నడుస్తోంది. ఎన్నో అంచనాలున్న నటీమణులకుకాక వూహించని విధంగా కొత్తవారికి నామినేషన్‌ దక్కడం ఆశ్చర్యపరిచింది. ఏడు నామినేషన్లు పొందిన నటితో తొలిసారి నామినేషన్‌ పొందిన భామలు పోటీపడుతుండటం విశేషం. ఈ నెల 28న ఆస్కార్‌ వేడుక జరగనున్న నేపథ్యంలో ఏయే నాయికలు ఏ చిత్రాలతో బరిలో ఉన్నారో చూద్దాం. చార్లొట్‌ ర్యాంప్లింగ్‌:  ఈ ఏడాది ‘45 ఇయర్స్‌’ చిత్రంతో ఉత్తమ నటిగా ఆస్కార్‌ బరిలో నిల్చొంది చార్లొట్‌ ర్యాంప్లింగ్‌. ఈమె కెరీర్‌లో ఇదే తొలి నామినేషన్‌. ఈ చిత్రంలో కేట్‌ మెర్సెర్‌ అనే మహిళ 45వ వివాహ వార్షికోత్సవం జరుపుకోవడానికి సన్నాహాలు చేసుకుంటూ సంతోషంగా ఉంటుంది. ఆ సమయంలో వూహించని ఓ వార్త ఆమెను దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. అప్పుడు ఆమె ఎలా ప్రతిస్పందించిందన్న అంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. తన పాత్రలో అద్భుతమైన నటనతో ఆస్కార్‌ నామినేషన్‌ దక్కించుకుంది చార్లొట్‌. కేట్‌ బ్లాంచెట్‌:  ఈ ఏడాది ఉత్తమ నటి విభాగంలో పోటీపడుతున్న వారిలో నామినేషన్ల విషయంలో అగ్రస్థానంలో ఉంది కేట్‌ బ్లాంచెట్‌. గతంలో ఆమె ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటి విభాగాల్లో...

ఒంటరిగా ఉండలేను!

ఒక మంచి కాఫీ తాగుతున్నప్పుడు పక్కనే నచ్చినవాళ్లు ఉంటే, కాఫీ సిప్ చేస్తూ కబుర్లు చెప్పుకోవచ్చు. అది తియ్యని అనుభూతినిస్తుంది. అలాగే, మనసుకి నచ్చినవాళ్లతో ప్రయాణం చేస్తే చాలా బాగుంటుంది. కానీ, కొంతమంది ఒంటరి ప్రయాణాలను ఇష్టపడతారు. మరి... రకుల్ ప్రీత్‌సింగ్ సోలో జర్నీని ఇష్టపడతారా? లేక సో మెనీ పీపుల్‌తో ట్రావెల్ చేయడానికి ఇష్టపడతారా? ఇదే విషయం గురించి ఆమె దగ్గర ప్రస్తావిస్తే... ‘‘ఒంటరి ప్రయాణం నా వల్ల కాదండి బాబూ’’ అన్నారు. ఇంకా రకుల్ మాట్లాడుతూ - ‘‘నాకు ప్రయాణాలంటే చాలా ఇష్టం. షూటింగ్‌ల కోసం రకరకాల ప్రదేశాలకు వెళ్లినప్పుడు చాలా ఎంజాయ్ చేస్తాను. కానీ, ఒంటరిగా వెళ్లడం ఇష్టం ఉండదు. ఒకవేళ ఒంటరిగా వెళితే, నేను తిరిగి రానేమో..? అక్కడే చచ్చిపోతానేమో! నాకు జనాల మధ్య ఉండడం ఇష్టం. ఒకే గదిలో ఫ్రెండ్స్ మధ్య ఉండమంటే హ్యాపీగా ఉంటాను. అదే గనక ఒంటరిగా ఎంత అందమైన ప్రదేశానికి పంపించినా హ్యాపీగా ఉండలేను. సోలో జర్నీ సో బోరింగ్’’ అన్నారు. దీన్నిబట్టి రకుల్‌ది నలుగురితో కలిసిపోయే మనస్తత్వం అని అర్థమవుతోంది కదూ! When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATE...