Skip to main content

Posts

Showing posts from December, 2015

ARMY FIGHTER FORMAL SHIRTS 3SHIRTS ONLY RS.1000/-

ARMY FIGHTER FORMAL SHIRTS 3SHIRTS ONLY RS. 1000/- ONLY HURRY  OFFER TODAY AND TOMMAROW ONLY PLS VISIT:: http://www.freshdeals365.com/ FOR MORE COLOURS Whats Ap MAHESH::9966392211
pls vist:: http://www.freshdeals365.com/ and contact me in wats app::mahesh::9966392211
విశాల్, క్యాథరిన్ లిప్‌లాక్‌కు కత్తెర నటుడు విశాల్ నటి క్యాథరిన్ ట్రెసాల లిప్‌లాక్ కిస్‌లకు సెన్సార్ కత్తెర వేసింది. విశాల్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం కథాకళి. మెడ్రాస్ చిత్రం ఫేమ్ క్యాథరిన్ ట్రెసా నాయకిగా నటించిన ఈ చిత్రానికి పాండిరాజ్ దర్శకుడు. రెజీనా కస్సాంద్ర, నాజర్, కరుణాస్, సూరి, శ్రీజిత్ రవి, లక్ష్మి రామక్రిష్ణన్ పోషించిన ఈ చిత్రానికి హిప్ హాప్ తమిళ సంగీత బాణీలు అందించారు. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సంక్రాంతికి బరిలోకి దూకడానికి సిద్ధమవుతున్న కథాకళి చిత్రాన్ని సెన్సార్‌కు పంపనున్నారు. ఈచిత్రంలో హీరో హీరోయిన్ల మధ్య లిప్‌లాక్ దృశ్యాలు చోటు చేసుకున్నాయట.  ఆ సన్నివేశాలను ముందుగానే ట్రైలర్‌లో జోడించి సెన్సార్‌కు పంపగా అక్కడ సెన్సార్ సభ్యులు ఆ సన్నివేశాలను నిర్దాక్షణ్యంగా కట్ చేసి విశాల్ క్యాథరిన్ ట్రెసాల చుంబనాలకు దగ్గరయ్యే వరకూ సన్నివేశాలు ఉంచి మిగతావి కట్ చేసి ట్రైలర్‌ను చేతిలో పెట్టారట. దాన్నే ప్రచారం చేస్తున్న చిత్ర యూనిట్ ఇప్పుడు మెయిన్ చిత్రంలో అలాంటి సన్నివేశాలు లేకుండా ముందుగానే జాగ్ర...
హార్రర్ చిత్రంలో మిల్కీబ్యూటీ దెయ్యం ఈ పదం ఇప్పుడు కోలీవుడ్‌లో కాసుల వర్షం కురిపిస్తోందని చెప్పవచ్చు. ఇక్కడ  హార్రర్ చిత్రాల ట్రెండ్ నడుస్తోందని ప్రత్యేకంగా చెప్పవచ్చు. విభిన్న హార్రర్ కథా చిత్రాల కథలను రెడీ చేసుకుంటున్న దర్శకులు అందులో ప్రముఖ నటీమణుల్ని నటింపజేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. క్రేజీ నటి నయనతార నటించిన మాయ చిత్రం అనూహ్య విజయం సాధించింది.   ప్రస్తుతం టాప్ తారామణులు త్రిష, హన్సికల నుంచి రాయ్‌లక్ష్మి,లక్ష్మిమీనన్ వరకు హార్రర్ చిత్రాల్లో నటిస్తున్నారు. తాజాగా బాహుబలి చిత్రంలో సౌందర్యరాశిగా ప్రేక్షకులను మతులు పోగొట్టిన నటి తమన్నాను ఇప్పుడు దెయ్యంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.అయితే అలాంటి పాత్రలో ఆమె నటించి భయపెట్టిస్తారా? అన్నదే ప్రశ్న. అసలు విషయానికి వస్తే ఇంతకు ముందు ఆసామి, ఇన్నారుక్కు ఇన్నారెండ్రు చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు ఆండాళ్ రమేశ్ తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నారు.  ఈయన ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్‌నే ఫాలో అవుతున్నారు. అయితే ఇది హార్రర్ కథా చిత్రం అయినా ఇప్పటి వరకూ తన కథ తరహా హార్రర్  చిత్రం తమిళ చిత్ర ...
మెగాఫోన్ పట్టిన హాసిక దత్ సినీ దర్శకత్వాన్ని కొంచెం కష్టం కొంచెం సులభం అని అనవచ్చు. కొంచెం కష్టం అన్నది ఒకప్పుడు. కొంచెం సులభంగా ఇప్పుడు మారింది. అందుకు అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం ఒక కారణం కావచ్చు. చాలా మంది దర్శకత్వ శాఖలో పని చేయకుండానే మెగాఫోన్ పట్టి విజయాలు సాధిస్తున్న సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా నారీమణులు దర్శకురాళ్లుగా మంచి పేరు తెచ్చుకుంటున్నారు. గతంలో దర్శకురాళ్లుగా రాణించి కథానాయికలు ఉన్నారు.  ఇక ఇటీవల చూస్తే వడచెన్నై చిత్రంతో కృత్తిక ఉదయనిధిస్టాలిన్, పూవరసన్ పీపీ చిత్రంలో హలీత్‌సమీన్, మాలై నేరత్తు మయక్కం చిత్రంతో గీతాంజిలి సెల్వరాఘవన్ వంటి వారు మెగాఫోన్ పట్టారు. తాజాగా ఈ కోవలోకి వర్ధమాన కథానాయకి హాసికదత్ చేరారు. 1 బంతి 4 రన్స్ 1 వికెట్ తదితర చిత్రాల్లో నాయకిగా నటించిన ఈ బ్యూటీ ఇప్పుడు  బేబీడాల్ అనే చిత్రం ద్వారా దర్శకురాలిగా అవతారమెత్తారు.   మరో పక్క నాయకిగానూ నటిస్తూ ద్వి బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ భామ మాట్లాడుతూ తనకు దర్శకత్వం అంటే చాలా ఆసక్తి అన్నారు. హీరోయిన్‌గా నటిస్తున్నా దర్శకత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నానని చెప్పారు. ఈ బేబీడాల...
మహేష్ బాబు 'ఎనిమీ' అట..? శ్రీమంతుడు సక్సెస్ తరువాత మహేష్ బాబు వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. గతంలో ఎప్పుడూ ఒక సినిమా సెట్స్ మీద ఉండగా మరో సినిమా గురించి ఆలోచించని ప్రిన్స్, ఈసారి మాత్రం బ్రహ్మోత్సవం షూటింగ్ జరుగుతుండగానే నెక్ట్స్ ప్రాజెక్ట్ పనులు పూర్తి చేస్తున్నాడు. ఇప్పటికే కథాకథనాలు కూడా ఫైనల్ కావటంతో త్వరలోనే ఆ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి రెడీ అవుతున్నాడు. ఈ ప్రాజెక్ట్ తెలుగు, తమిళ భాషల్లో భారీగా రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం సినిమాలో నటిస్తున్న మహేష్ బాబు నెక్ట్స్ ప్రాజెక్ట్ మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం సినిమాలు క్లాస్ సినిమాలే కావటంతో ఈ సారి పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ మీద దృష్టి పెట్టాడు. అందుకే తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ కు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు.