Skip to main content

Posts

Showing posts with the label GOVERNMENT JOBS

ఆదిలాబాద్ జిలాలోని నేషనల్ హెల్త్ మిషన్లో (NHM) 95 పోస్టులు..!!

   నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్.ఎమ్) ఆదిలాబాద్ జిలాలోని -ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెడికల్& ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. వివరాలు:ఈ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీచేస్తారు. ఆదిలాబాద్లోని అర్బన్ లోకల్ బాడీస్ (బెల్లంపల్లి, టైంసా, మందమర్రి, మంచిర్యాల, ఆది లాబాద్, కాగజ్నగర్, నిర్మల్)లలో ఈ పోస్టులను భర్తీ చేస్తారు మెడికల్ ఆఫీసర్-12 పోస్టులు అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ డిగ్రీలో ఉత్తీర్ణత. బోర్డు ఆఫ్ ఇండియన్ మెడిసిన్లో సభ్యత్వం కలిగి ఉండాలి. పే స్కేల్ రూ, 33,000/- అప్లికేషన్ఫీజ: రూ. 300/ స్టాఫ్ నర్స్-24 పోస్టులు అర్హతలు: గుర్తింపు పొందిన సంస్థ నుంచి జీఎన్ఎమ్/బీఎస్సీ (నర్సింగ్)లో ఉత్తీ త. బోర్డు ఆఫ్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకోవాలి. పే స్కేల్ రూ. 14.100/ ఫార్మసిస్ట్-12 పోస్టులు అర్హత ఇంటర్మీడియెట్తో పాటు ఫార్మసీలో డిప్లొమా ఉత్తీర్ణత, పే స్కేల్ రూ. 10,000/ ల్యాబ్ టెక్నీషియన్-12 పోస్టులు అర్హత: ఇంటర్మీడియెట్తో పాటు డీఎమ్ఎల్టీ/బీఎస్సీ (...

Armed Forces Medical Services పురుష, మహిళా కెప్టెన్ ర్యాంక్ (నేవీ/ఎయిర్ ఫోర్స్)

 ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీ సెస్ (ఏఎఫ్ఎంఎస్) షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన పురుష, మహిళా కెప్టెన్ ర్యాంక్ (నేవీ/ఎయిర్ ఫోర్స్) హోదాలో ఉద్యోగం. ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీ సెస్ కమిషన్ ఆఫీసర్ అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్లో ఉత్తీర్ణత. 2016 మే 31 నాటికి ఇంటర్న్షిప్ను కూడా పూర్తి చేసి ఉండాలి. ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్లో మొదటి ప్రయత్నంలో ఉత్తీర్ణత సాధించాలి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో సభ్యత్వం కలిగి ఉండాలి. పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ/ డిప్లోమా (ఎండీ, ఎంఎస్, ఎంసీహెచ్, డీ.ఎమ్.డీఎన్బీ, డీఎల్ఓ డీఓఎమెస్, డీఏ)లో ఉన్నతవిద్యలో ఉత్తీర్ణత ఉన్నవారుకూడా దరఖాస్తుచేసుకోవచ్చు షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్:ఈ పోస్టులకు పురుష, మహిళా అభ్యర్థులు చర ఖాస్తు చేసుకోవచ్చు. వయస్సు 2018 డిసెంబర్ 31 నాటికి 45 ఏండ్లకు మించరాదు పీస్కీల్; సుమారు రూ.78,000 (నెలకు). ఈ ప్రాథమిక పేలోడీఏ, గ్రేడ్ పే. మెడికల్ సర్వీస్ పే, హౌస్ రెంటల్ అలవెన్స్లు, ట్రాన్స్ పోర్ట్ అలవెన్స్లు, రేషన్ అలవెన్స్లు, కిట్ మెయింటెన్స్ అలవెన్స్లు కలుపబడి ఉంటాయి. ఇంటర్వ్యూజరిగే ప్రదేశం:ఢిల్లీ, అప్లికే...

ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా టీమ్ లీడ్- పోస్టులు ..!!

  ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) టీమ్లీడర్, కంప్యూటర్ ప్రోగ్రా మర్, సిస్టమ్/నెట్వర్క్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి (కాంట్రాక్ట్ ప్రాతిపదికన) అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది టీమ్ లీడ్- పోస్టులు అర్హత: బీఈ/బీటెక్(ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, సీఎస్టీ, సీఈ), ఎంసీఏలో ఉత్తీర్ణత. డాట్ నెట్ అండ్ ఎస్క్యూఎల్, జావా, జే2ఈఈలో ఏడేండ్ల అనుభవం ఉండాలి. పే స్కేల్: రూ. 75,000/ కంప్యూటర్ ప్రొగ్రామర్-15 పోస్టులు అర్హత: బీఈ/బీటెక్(ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, సీఎస్టీ, సీఈ), ఎంసీఏలో ఉత్తీర్ణత. డాట్ నెట్ అండ్ ఎస్క్యూఎల్, జావా, జే2ఈఈలో మూడేండ్ల అనుభవం ఉండాలి. ప్రాక్టికల్ నాలెడ్జ్లో రెండేండ్ల అనుభవం ఉండాలి. పే స్కేల్: రూ 45,000/ సిస్టమ్ ఇంజినీర్ - 2 పోస్టులు అర్హత: బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. సర్వర్ ఇన్స్టాలేషన్, యాక్టివ్ డైరెక్టరీ, నెట్వర్క్ కమ్యూనికేషన్, సెక్యూరిటీ ప్రాక్టీసెస్లో మూడేండ్ల అనుభవం ఉండాలి. పే స్కేల్: రూ. 45,000/ నెట్వర్క్ ఇంజినీర్ - 3 పోస్టులు అర్హత. బీఎస్సీ/ఎమ్మెస్సీలో ఉతీర్ణత. సీసీఎన్ఏ, సీసీవీపీ, సీడబూఎన్ఏ, సీసీఐఈ, ...

UPSC పోస్ట్ నోటిఫికేషన్...!!!

   కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో ఖాళీల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీల సంఖ్య -1. ఇది పీహెచ్సీ (హెచ్హెచ్) కేటగిరీకి కేటాయించారు. అసిస్టెంట్ ఆంత్రోపాలజిస్ట్ - 2 ఖాళీలు. ఓబీసీ - 1, జనరల్ -1 ఉన్నాయి. మహిళా వైద్య అధికారి - 2 పోస్టులు. ఈ రెండు పోస్టులు జనరల్ కేటగిరీలో ఉన్నాయి. సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (టాక్సికాలజీ) -1 పోస్టు (జనరల్ కేటగిరీలో ఉంది) దరఖాస్తు: ఆన్లైన్లో చివరితేదీ: మే 12 మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి   When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::MAHESH BABU::9966392211.

యూఐఐసీలో ఖాళీగా ఉన్న అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ పోస్టు..!!!

   యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (యూఐఐసీ) మెడి కల్విభాగంలో ఖాళీగా ఉన్న అడి స్టేషన్ ఆఫీసర్ (స్కేల్ 1 ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్దుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది వివరాలు: చెన్నై ప్రధాన కార్యాలయంగా యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. పోస్టు పేరు: అడ్మినిస్టేటివ్ మెడికల్ ఆఫీసర్ మొత్తంపోస్టులు: 12 (జనరల్–8, ఎస్సీ-1, ఎస్టీ-1, ఓబీసీ-4) అర్హత ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్/ తత్సమాన పరీ క్షలో ఉత్తీర్ణత. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో సభ్యత్వాన్ని నమోదు చేసు కోవాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి వయసు: 2015 డిసింబర్ 31 నాటికి 21 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్సీ అభ్యర్థులకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. పేస్కేల్: రూ. 32,795-82,315/- న్యూపెన్షన్ స్కీమ్, ఇంటర్నెట్, లీవ్ ట్రావెల్ సబ్సిడీ, మెడికల్ బెనిఫిట్స్ వ్యక్తిగత ప్రమాదభీమా గృహ, వెహికల్లోస్ ఇతర అలవెన్స్లు కలుపుకొని సుమారుగా నెలకు రూ. 48,000/- వస్తుంది. ప్రొబేషన్ పీరియడ్;ఏడాది ఎంపిక వి...

మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ - అసిస్టెంట్ మేనేజర్ ఖాళీలు..!!!

 అసిస్టెంట్ మేనేజర్ ఖాళీలు మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ చెందిన బామర్ లారీ అండ్ కం. లిమిటెడ్ అసిస్టెంట్ మేనేజర్ ఖాళీల భర్తీకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ-నాన్ క్రిమిలేయర్ అభ్యర్థుల నుంచి దరఖాస్తుల కోరుతోంది. పోస్టుల సంఖ్య: 21 అర్హత: ఎంబీఏ/ సీఏ/ ఐసీడబ్యూఏ/ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ఉత్తీర్ణత ఏడాది అనుభవం తప్పనిసరి. ఆన్లైన్ రిజిస్టేషన్కు చివరి తేది: మే 21 మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::MAHESH BABU::9966392211.

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ (NPCIL) ఎగ్జిక్యూటివ్ ట్రైని ఖాళీల భర్తీకి దరఖాస్తులు..!!!

   న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ట్రైని' ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నాయి. పోస్టుల సంఖ్య: 183 విభాగాలవారీగా ఖాళీలు: మెకానికల్-75 ఎలక్టికల్-32 ఎలక్రానిక్స్- 26 కెమికల్- 28 ఇన్స్రుమెంటేషన్-12 ఇండస్టియల్ అండ్ ఫైర్ సేఫ్టీ-10 అర్హత: సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో నాలుగేళ్ల పుల్టైమ్ బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. ఆన్లైన్ రిజిస్తేషన్: ఏప్రిల్ 25 - మే 15 మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::MAHESH BABU::9966392211.

సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) అసి స్టెంట్ పోస్టుల భర్తీ..!!

  సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్యూసీ) స్కిల్ వర్క్ అసి స్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య - 49. జనరల్ - 37, ఎస్సీ - 8, ఎస్టీ - 1, ఓబీసీ - 3 పోస్టులు ఉన్నాయి. పోస్టు పేరు:స్కిల్ వర్క్ అసిస్టెంట్ - వయస్సు: మే 14 నాటికి 18 - 30 ఏండ్ల మధ్య ఉండాలి. విద్యార్ధతలు: మెట్రిక్యులేషన్ లేదా ఐటీఐ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. ఎంపిక అకడమిక్ మెరిట్, ఫిజికల్ టెస్ట్ ఆధారంగా దరఖాస్తు నిర్ణీత నమూనాలో చివరితేదీ: ప్రకటన విడుదలైన 30రోజుల్లో పంపాలి. (ప్రకటన ఏప్రిల్ 9 - 15 ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వచ్చింది) మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::MAHESH BABU::9966392211.

ఐఐటీ రోపర్లో నాన్ టీచింగ్ పోస్టులు..!!

 రోపర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నా లజీ (ఐఐటీ)లో ఖాళీగా ఉన్న నాన్టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యరుల నుంచి దర ఖాస్తులను ఆహ్వానిస్తున్నది. డిప్యూటీరిజిస్తార్: 1 పోస్టు అర్హత: ఏదైనా మాస్టర్ డిగ్రీలో ఉత్తీర్ణత. అసిస్టెంట్ రిజిస్టార్గా పని చేసిన అనుభవం ఉండాలి అసిస్టెంట్ రిజిస్తార్: 1 పోస్టు అర్హత: ఏదైనా మాస్టర్ డిగ్రీలో ఉత్తీర్ణత. టీచింగ్/అ డ్మినిస్టేషన్లో పనిచేసిన అనుభవం ఉండాలి జూనియర్ సూపరింటెండెంట్- 3 పోస్టులు అర్హత: ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత. సీనియర్ అసిస్టెం ట్గా పని చేసిన అనుభవం ఉండాలి జూనియర్ అకౌంటెంట్-2 పోస్టులు అర్హత: బీకాంలో ఉత్తీర్ణత సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి. స్టైనో-2 పోస్టులు అర్హత ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత. షార్ట్హ్యాండ్లో నిమి షానికి 80 పదాలు, టైపింగ్లో 30 పదాల వేగాన్ని కలిగి ఉండాలి జూనియర్ అసిస్టెంట్-2 పోస్టులు అర్హత: ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత. జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్-7 పోస్టులు అర్హత: మెకానికల్ ఎలక్టికల్ కంప్యూటర్ సైన్స్, ఎల క్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్లో డిప్లొమా, బీఎస్సీ (కెమిస్టీ)లో ఉత్తీర్ణత ఎంపిక రాత పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా...

CBI Recruitment 2016

The Central Bureau of Investigation CBI is the foremost investigative police agency in India, an elite force which plays a role in public life and ensuring the health of the national economy. It is under the jurisdiction of the Government of India. The CBI is involved in major criminal probes, and is the Interpol agency in India. The CBI was established in 1941 as the Special Police Establishment, tasked with domestic security. It was renamed the Central Bureau of Investigation on 1 April 1963. Its motto is "Industry, Impartiality, Integrity". Agency headquarters is in the Indian capital, New Delhi, with field offices located in major cities throughout India. The CBI is overseen by the Department of Personnel and Training of the Ministry of Personnel, Public Grievances and Pensions of the Union Government, headed by a Union Minister who reports directly to the Prime Minister. While analogous in structure to the Federal Bureau of Investigation in the United States of...

Income Tax Department Recruitment 2016

An income tax is a government levy (tax) imposed on individuals or entities (taxpayers) that varies with the income or profits (taxable income) of the taxpayer. Details vary widely by jurisdiction. Many jurisdictions refer to income tax on business entities as companies tax or corporate tax.Income tax generally is computed as the product of a tax rate times taxable income. The tax rate may increase as taxable income increases (referred to as graduated rates). Tax rates may vary by type or characteristics of the taxpayer. Taxable income of taxpayers resident in the jurisdiction is generally total income less income producing expenses and other deductions. Generally, only net gain from sale of property, including goods held for sale, is included in income. Income of a corporation's shareholders usually includes distributions of profits from the corporation. Income Tax Recruitment Job Details :  Name : Income Tax No Of Posts : 12,500 Qualification : Any Gra...

డీఐఏటీ (DIAT) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..!!

పుణెలోని డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ (డీఐఏటీ)లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వివరాలు: డీఐఏటీ డీమ్స్ యూనివర్సిటీ. దీనికి డీఆర్డీవో, భారత ప్రభుత్వ నిధులు సమకూరుస్తాయి. ప్రొఫెసర్ (డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎలక్షానిక్స్) - 1 అసోసియేట్ ప్రొఫెసర్ (డిపార్ట్ మెంట్ ఆఫ్ అప్లయిడ్ కెమిస్టీ) - 1 అసిస్టెంట్ ప్రొఫెసర్ - (డిపార్ట్ మెంట్ ఆఫ్ మెకానికల్, మెటీరియల్స్, ఏరోస్పేస్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్) - 4 ఖాళీలు దరఖాస్తు: వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి చివరితేదీ: ఏప్రిల్ 27 మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి   When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::MAHESH BABU::9966392211.

ఇండియా పోస్టల్ డివిజన్లలో 374ఉద్యోగాలు..!!!

  మధ్యప్రదేశ్లోని భోపాల్ సర్కిల్ పరిధిలో పనిచేస్తున్న వివిధ పోస్టల్ డివిజన్లలో ఖాళీగా ఉన్న డైరెక్ట్రిక్రూట్మెంట్ పోస్టుమ్యాన్, మెయిల్గార్డ్ పోస్టుల భర్తీకి అర్జు లైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. పోస్ట్ మ్యాన్/మెయిల్గార్డ్ -387 పోస్టులు (జనరల్-184. ఎస్సీ-81, ఎస్టీ117, ఓబీసీ-5) మెయిల్గార్డ్-7 పోస్టులు (జనరల్-2, ఎస్సీ-2, ఎస్టీ-2, ఓబీసీ-1) అర్హతలు: పోస్ట్ మ్యాన్/మెయిల్గార్డ్-గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి పదోతరగతి/మెట్రిక్యు లేషన్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. వయస్సు:2018 మే 5 నాటికి 18 నుంచి 27 ఏండ్ల మధ్య ఉండాలి.ఎస్సీ, ఎస్టీ లకు, ఓబీసీ, పీహెచ్సీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. పే స్కేల్: రూ. 5,200-20,2004 గ్రేడ్ పేరూ. 2000 అప్లికేషన్ఫీజ:రూ. 400/- ఎస్సీ, ఎస్టీ, పీహెచ్.సీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. ఎంపిక రాత పరీక్ష ద్వారా ఆబ్జెక్టివ్రాత పరీక్షకు కేటాయించిన సమయం-120 నిమిషాలు (2 గంటలు) రాత పరీక్షలో జనరల్ నాలెడ్జ్, మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్ రీజినల్ లాంగ్వేజ్ అంశాల నుంచి మొత్తం 100 మార్కులకు ప్రతి విభాగం నుంచి 25 ప్రశ్నలు వస్తాయి. ప్రతి విభాగం నుంచి కనీ...

ప్రవేశాలు నైపర్ (NIPERHYD)

  మినిస్త్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఫార్మా స్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(నైపర్) మాస్టర్ డిగ్రీ, పీహెచ్డీ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. క్యాంపస్లు: హైదరాబాద్, అహ్మదాబాద్, గౌహతి, హజీపూర్, కోల్కతా, రాయ్బరేలి, ఎస్.ఎ.ఎస్. నగర్ (మొహాలి). ప్రోగ్రామ్లు: ఎం.ఎస్. (ఫార్క్); మెడిసినల్ కెమిస్త్రీ, నేచురల్ ప్రొడక్స్, ట్రెడిషనల్ మెడిసిన్, ఫార్మాస్యూటికల్ ఎనాలసిస్, ఫార్మాకాలజీ అండ్ టాక్సికాలజీ, రెగ్యులేటరీ టాక్సి కాలజీ, ఫార్మాస్యూటిక్స్, బయోటెక్నాలజీ, ఫార్మకోఇన్ఫర్మేటిక్స్, మెడికల్ డివైసెస్. ఎం.ఫార్మ్ ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ (ఫార్మలేషన్స్), ఫార్మసీ ప్రాక్టీస్, క్లినికల్ రీసెర్చ్. ఎం.టెక్.(ఫార్క్); ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ (ప్రాసెస్ కెమిస్త్రీ), ఫార్మాస్యూటి కల్ టెక్నాలజీ (బయోటెక్నాలజీ). ఎంబీఏ(ఫార్మ్) 4 ఫార్మాస్యూటికల్ మేనేజ్మెంట్ 4.  పీహెచ్డీ:అర్హతలు, ఎంపిక విధానం తదితర పూర్తి వివరాలకు వెబ్ సైట్ చూడవచ్చు. ఆన్లైన్ రిజిస్టేషన్: ఏప్రిల్ 25 - మే 13 రాత పరీక్ష తేది: జూన్ 12 మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక...

కమర్షియల్ పైలట్ లైసెన్స్(IGRUA) కోర్సులో ప్రవేశాలు..!!

  మినిస్త్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్కు చెందిన ఇందిరా గాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ, రాయ్బరేలి కమర్షియల్ పైలట్ లైసెన్స్ (సీపీఎల్)' కోర్సులో ప్రవేశాలకు దర ఖాస్తులు కోరుతోంది. సీట్ల సంఖ్య: 150 వ్యవధి: 18 నెలలు అర్హత: 55 శాతం మార్కులతో మ్యాడ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణత. వయసు: 17 ఏళ్ల నిండి ఉండాలి. ఆన్లైన్ రిజిస్టేషన్ కు చివరి తేది: మే 8 మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::MAHESH BABU::9966392211.

RBI Reserve Bank of India Recruitment 2016 For Freshers

The Reserve Bank of India (RBI, Hindi: is India's central banking institution, which controls the monetary policy of the Indian rupee. It commenced its operations on 1 April 1935 during the British Rule in accordance with the provisions of the Reserve Bank of India Act, 1934. The original share capital was divided into shares of 100 each fully paid, which were initially owned entirely by private shareholders. Following India's independence on 15 August 1947, the RBI was nationalised on 1 January 1949. The RBI plays an important part in the Development Strategy of the Government of India. It is a member bank of the Asian Clearing Union. The general superintendence and direction of the RBI is entrusted with the 21-member Central Board of Directors: the Governor, 4 Deputy Governors, 2 Finance Ministry representatives, 10 government-nominated directors to represent important elements from India's economy, and 4 directors to represent local boards headquartered at Mumb...

Intelligence Bureau (IB) Recruitment 2016

CLICK HERE FOR REFFERENCE ID Refferal Link for this Job The Intelligence Bureau (IB)  is India's internal intelligence agency and reputedly the world's oldest intelligence agency. It was recast as the Central Intelligence Bureau in 1947 under the Ministry of Home Affairs. The reason for the perception may be because, in 1885, Major General Sir Charles MacGregor was appointed Quartermaster General and head of the Intelligence Department for the British Indian Army at Simla. The objective then was to monitor Russian troop deployments in Afghanistan, fearing a Russian invasion of British India through the North-West during the late 19th century. In 1909, the Indian Political Intelligence Office was established in England in response to the development of Indian revolutionary activities, which came to be called the Indian Political Intelligence (IPI) from 1921. This was a state-run surveillance and monitoring agency. The IPI was run jointly by the India Office a...

ఐఐఎం షిల్లాంగ్ నాన్ ఫ్యాకల్టీ పోస్టుల నోటిఫికేషన్

    షిల్లాంగ్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లో ఫ్యాకల్టీ, నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వివరాలు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ విభాగాలు:ఎకనామిక్స్, పబ్లిక్ పాలసీ, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్. ఇన్ఫర్మేషన్ సిస్టమ్, మార్కెటింగ్ మేనేజ్మెంట్, క్వాంటిటేటివ్ టెక్నిక్స్, హ్యూమన్ రిసోర్సెస్, స్టాటజిక్ మేనేజ్మెంట్ నాన్ఫ్యాకపోస్టులు ఆఫీసర్ (వెబ్ ఎనేబుల్డ్ ఎడ్యుకేషన్ అండ్ అవుట్రీచ్ ప్రోగ్రామ్స్), ఆఫీసర్ (ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్) బ్యాక్లాగ్ కింద పీహెచ్సీ రిక్రూట్ మెంట్లో భాగంగా హాస్టల్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు ఆన్లైన్లో చివరితేదీ: మే 31 మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::MAHESH BABU::9966392211.

నేషనల్ హెల్త్ మిషన్, కరీంనగర్ పోస్టుల భర్తీకి ..!!

   నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్.ఎమ్) కరీంనగర్ జిల్లాలో మెడికల్ ఆఫీసర్, కాంపౌండర్, స్వీపర్కమ్ నర్సింగ్ ఆర్డర్లీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. వివరాలు:ఈ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేస్తారు. విభాగాలు: ఆయుర్వేద, యునానీ, హోమియోపతి, నేచురోపతి మెడికల్ ఆఫీసర్-21 పోస్టులు అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్, బీఏఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్ఎంఎస్ డిగ్రీలో ఉత్తీర్ణత. బోర్డ్ ఆఫ్ ఇండియన్ మెడి సిన్లో సభ్యత్వాన్ని కలిగి ఉండాలి పే స్కేల్: రూ. 23.100/- అప్లికేషన్ ఫీజు: రూ. 300/ కాంపౌండర్/యోగా ఇన్స్టక్టర్-19 పోస్టులు అర్హత: గుర్తింపు పొందిన బోర్డ్/సంస్థనుంచి సైన్స్ గ్రూప్స్లో ఉత్తీర్ణులై ఉండాలి పే స్కేల్:రూ. 10.850/ అప్లికేషన్ ఫీజు రూ.200/ స్వీపర్ కమ్ నర్సింగ్ ఆర్డర్లీ-11 పోస్టులు అర్హత: అక్షరాస్యలై ఉండాలి. తెలుగు ఉరూలో చదవడం, రాయడం వచ్చి ఉండాలి. పే స్కేల్: రూ. 7,085/ అప్లికేషన్ ఫీజు: రూ. 100/ వయస్సు: 18 నుంచి 44 ఏండ్ల మధ్య ఉండాలి ఎంపిక ఇంటర్వ్యూ ద్వారా District Medical & Health Officer, National Health Mission-Karimnagar,...

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఇంటెగ్రేటెడ్ కోర్సు

    యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పీజీ, ఎం.టెక్., ఎం. ఫిల్, పీహెచ్డీ, అయిదేళ్ల ఇంటెగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాలు: సైనెస్, సోషల్ సైనెస్, హ్యుమానిటీస్, ఆర్ట్స్, ఇంజినీరింగ్, మేనేజ్ మెంట్ మొదలైనవి. దరఖాస్తు: ఆన్లైన్లో చివరి తేది. 10 మే ప్రవేశ పరీక్షలు. మే 30 నుంచి జూన్ 5 వరకు. మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::MAHESH BABU::9966392211.