ఫ్రీడం251 అందిన తర్వాతే సొమ్ము: రింగింగ్ బెల్స్
PUBLISHED ON: February 28, 2016
BY: Unknown
IN: LATEST NEWS
మోసం కేసులో ఎఫ్ఐఆర్, పరువు నష్టం దావా, రూ.251కే స్మార్ట్ఫోన్ ఎలా ఇస్తారంటూ ప్రభుత్వ అధికారుల నిశిత నిఘాల నడుమ.. ఫ్రీడం స్మార్ట్ఫోన్ 251 నిర్వాహకులు కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు ఫోన్ను అందుకున్న తర్వాతే డబ్బు చెల్లించే (క్యాష్ ఆన్ డెలివరీ-సీవోడీ) సదుపాయం కల్పిస్తున్నట్లు రింగింగ్ బెల్స్ చైౖర్మన్ అశోక్ చద్దా ప్రకటించారు. పారదర్శకత కోసమేగాక ఎలాంటి లోపాల్లేకుండా చూసేందుకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. తొలిదశలో జూన్ 30లోగా 25 లక్షల స్మార్ట్ఫోన్లు అందజేస్తామన్నారు. కాగా.. ఆన్లైన్లో ఆర్డర్ చేసుకునే వీలు కల్పించిన తొలిరోజున 30 వేల ఆర్డర్లు వచ్చాయి. తర్వాత వెబ్సైట్ క్రాష్ అయింది. ఈ నేపథ్యంలో వారందరికీ డబ్బు వాపసు చేసినట్లు సంస్థ ఎండీ మోహిత గోయల్ చెప్పారు.
When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.
About the Author
Unknown
Author & Editor
No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!
Post a Comment