బీహెచ్‌యూ టీచింగ్ ఫ్యాకల్టీ
బెనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ).. వివిధ విభాగాల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వాని స్తోంది. మొత్తం ఖాళీలు 59. దరఖాస్తుకు చివరి తేది ఫిబ్రవరి 10. వివరాలకు www.bhu.ac.in చూడొచ్చు.
బాబా ఫరీద్ వర్సిటీలో 37 పోస్టులు
ఫరీద్‌కోట్‌లోని బాబా ఫరీద్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైస్.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన మెడికల్ ఫిజిస్ట్, టెక్నీషియన్ ఫర్ న్యూక్లియర్ మెడిసిన్, రేడియోథెరపీ టెక్నీషియన్, రేడియోథెరపీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 37. దరఖాస్తుకు చివరి తేది ఫిబ్రవరి 5. వివరాలకు www.bfuhs.ac.in చూడొచ్చు.
చాచా నెహ్రూ బాల చికిత్సాలయలో వివిధ పోస్టులు
ఢిల్లీలోని చాచా నెహ్రూ బాల చికిత్సాలయ.. ిపీడియాట్రిక్స్, బయోకెమిస్ట్రీ, పాథాలజీ, రేడియాలజీ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 9. ఇంటర్వ్యూ తేది జనవరి 29. వివరాలకు www.delhi.gov.in చూడొచ్చు.
ఐసీఏఆర్ అనుబంధ సంస్థలో వివిధ పోస్టులు
కోల్‌కతాలోని ఐసీఏఆర్ అనుబంధ సంస్థ.. సెంట్రల్ ఇన్‌లాండ్ ఫిషరీస్ రీసెర్‌చ ఇన్‌స్టిట్యూట్ వివిధ విభాగాల్లో లోయర్ డివిజన్ క్లర్‌క, టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 17. దరఖాస్తుకు చివరి తేది జనవరి 31. వివరాలకు www.cifri.res.in చూడొచ్చు.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 58 పోస్టులు
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. క్రెడిట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 58. దరఖాస్తుకు చివరి తేది జనవరి 30. వివరా లకు www.centralbankofindia.co.in చూడొచ్చు.
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్‌లో 22 పోస్టులు
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పీసీఐఎల్).. వివిధ విభాగాల్లో అసిస్టెంట్ గ్రేడ్-1, స్టెనో గ్రేడ్-1, ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 22. దరఖాస్తుకు చివరి తేది జనవరి 29. వివరాలకు www.npcilcareers.co.in చూడొచ్చు.
ఆర్‌జీఎస్‌ఎస్‌హెచ్‌లో 82 పోస్టులు
ఢిల్లీలోని రాజీవ్‌గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ (ఆర్‌జీఎస్‌ఎస్‌హెచ్).. వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్, బ్లడ్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 82. దరఖాస్తుకు చివరి తేది ఫిబ్రవరి 6. వివరాలకు www.rgssh.in చూడొచ్చు.
ప్రెసిడెంట్స్ సెక్రటేరియట్‌లో 66 పోస్టులు
ప్రెసిడెంట్స్ సెక్రటేరియట్.. ఢిల్లీ, హైదరాబాద్, సిమ్లాలలోని రాష్ట్రపతి భవన్‌లలో మాలి పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 66. దరఖాస్తుకు చివరి తేది ఫిబ్రవరి 29. వివరాలకు www.rashtrapatis achivalaya.gov.in చూడొచ్చు.
Post a Comment