By
Unknown
రాజు గారి గదిలోకి అంజలి

ఇప్పటికే కథాకథనాలను కూడా రెడీ చేసిన ఓంకార్ ప్రస్తుతం నటీనటుల ఎంపిక మీద దృష్టి పెట్టాడు. అయితే తొలి భాగాన్ని తక్కువ బడ్జెట్ లో కొత్త వారితో తెరకెక్కించినా.. రెండో భాగాన్ని మాత్రం భారీగానే ప్లాన్ చేస్తున్నాడు. అందుకు తగ్గట్టుగా హీరోయిన్ అంజలిని ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటింపచేయడానికి ప్రయత్నిస్తున్నాడు. గీతాంజలి సినిమాతో హర్రర్ సినిమా చేసిన అంజలి మరోసారి అదే తరహా పాత్రలో నటించడానికి అంగీకరించిందన్న టాక్ వినిపిస్తోంది. మరి రాజుగారి గది సీక్వల్ కు అంజలి గ్లామర్ ఎంత వరకు ప్లస్ అవుతుందో చూడాలి.
- Get link
- X
- Other Apps
Labels
MOVIE NEWS
Labels:
MOVIE NEWS
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment