బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9 సీజన్ లో భాగంగా శనివారం జరుగుతున్న వేలంలో పలువురు స్టార్ ఆటగాళ్లను కొత్తగా వచ్చిన పుణే సూపర్ జెయింట్స్, గుజరాత్ లయన్స్ లు పోటీ పడి దక్కించుకున్నాయి. కెవిన్ పీటర్సన్, ఇషాంత్ శర్మ, ఇర్ఫాన్ పఠాన్ లను పుణే దక్కించుకోగా, డేల్ స్టెయిన్, దినేష్ కార్తీక్, డ్వేన్ స్మిత్ లను గుజరాత్ కొనుగోలు చేసింది. తాజా వేలంలో ఇరు జట్లు ఇప్పటివరకూ దక్కించుకున్న ఆటగాళ్లు..
పుణే సూపర్ జెయింట్స్:
కెవిన్ పీటర్సన్(రూ.3.5కోట్లు)
ఇషాంత్ శర్మ(రూ.3.8 కోట్లు)
ఇర్ఫాన్ పఠాన్(రూ.1 కోటి)
మిచెల్ మార్ష్(రూ.4.8 కోట్లు)
ఆర్పీ సింగ్( రూ.30 లక్షలు)
అంకిత్ శర్మ(రూ.10 లక్షలు)
రాజట్ భాటియా(రూ.60లక్షలు)
ఈశ్వర్ పాండే(రూ.20 లక్షలు)
మురుగన్ అశ్విన్(రూ.4.5 కోట్లు)
గుజరాత్ లయన్స్;
డ్వేన్ స్మిత్(రూ.2.3 కోట్లు)
డేల్ స్టెయిన్(రూ.2.3 కోట్లు)
దినేష్ కార్తీక్(రూ.2.3 కోట్లు)
ధావన్ కులకర్ణి(రూ.2 కోట్లు)
ప్రవీణ్ కుమార్(రూ.3.5 కోట్లు)
పరాస్ దోగ్రా(రూ.10 లక్షలు)
ఇషాంత్ కిషన్(రూ.35 లక్షలు)
ఏకలవ్య ద్వివేది(రూ.35లక్షలు)
ప్రదీప్ సంగ్వాన్(రూ.20లక్షలు)
ప్రవీణ్ తాంబే(రూ.20 లక్షలు)
సర్బజిత్ లడ్డా(రూ.20లక్షలు)
Post a Comment