హైదరాబాద్: గ్రేటర్ పై తాను చేసిన సవాల్ ను స్వీకరించడానికి కాంగ్రెస్ , టీడీపీ నేతలు వెనకాడుతున్నారని ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు.
ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ.. గ్రేటర్ ఎన్నికల్లో ముమ్మాటికీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. పేదల సంక్షేమాన్ని గత ప్రభుత్వాలు విస్మరించాయని గుర్తుచేశారు. అన్ని ప్రాంతాల వారికి హైదరాబాద్ లో ఉండే హక్కు ఉందని కేటీఆర్ తెలిపారు.
Post a Comment