-->

లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి..!!

May 11, 2016

125 ఏళ్ల క్రితం చనిపోయిన రాజును మళ్లీ చంపేశారు !

 
పోర్చుగీస్‌ను పాలించిన రాజు డోమ్‌ సెబాస్టియో 1578లో మొరాకోలో జరిగిన ‘బ్యాటిల్‌ ఆఫ్‌ త్రీ కింగ్స్‌’ యుద్ధంలో పోరాడి వీర మరణం పొందాడు. ఇన్నాళ్ల తర్వాత మరోసారి ఓ సెల్ఫీ పిచ్చివాడి కారణంగా మరోసారి మరణించాడు. దాదాపు 125 సంవత్సరాల చరిత్ర కలిగిన పోర్చుగల్‌ రాజు డోమ్‌ విగ్రహం సెల్ఫీ కారణంగా నాశనం అయింది.
పోర్చుగీస్‌లోని సెంట్రల్‌ లిస్బన్‌లో ఉన్న రైల్వేస్టేషన్‌లో 125 ఏళ్ల కిత్రం రూపొందించిన డోమ్‌ విగ్రహం ఉంది. దానిని చూసి ముచ్చటపడిన ఓ యువకుడు ఎదురుగా నిల్చుని సెల్ఫీ దిగుదామని ప్రయత్నించాడు. సెల్ఫీ ధ్యాసలో పడి విగ్రహం వద్ద అజాగ్రత్తగా ప్రవర్తించడంతో ఆ విగ్రహం కింద పడి ముక్కలు ముక్కలుగా పగిలిపోయింది. 125 ఏళ్ల చరిత్ర గల ఆ విగ్రహాన్ని పగలుగొట్టిన తనను జనం ఎక్కడ కొడతారోనని భయపడి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈలోపే అతణ్ని పట్టుకున్న స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతణ్ని అరెస్ట్‌ చేసిన పోలీసులు త్వరలో కోర్టులో హాజరుపరచనున్నారు.






When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more  Join::Group::https://www.facebook.com/groups/freshdeals365 Fallow::https://www.twitter.com/freshdeals365

About the Author

Unknown

Author & Editor

No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!

Post a Comment

మీకు ఈ వెబ్సైటు ఉపయోగపడుతుందా..?

 
All In One Store © 2015 - Designed by K. Mahesh Babu