* విజయవాడ: నేడు గుణదలలో రెండో రోజుకు చేరుకున్న మేరీ మాత ఉత్సవాలు
* విజయవాడ: నేడు ఖరారు కానున్న ఏపీ తాత్కాలిక సచివాలయం టెండర్లు. నిర్మాణ కంపెనీలు, సీఆర్డీఏ మధ్య కుదిరిన ఒప్పందం.
17లోగా ఏపీ తాత్కాలిక సచివాలయానికి శంకు స్థాపన చేయనున్న సీఎం
* నేడు పురపాలక, పట్టణాభివృద్ధిశాఖలను చేపట్టనున్న కేటీఆర్
* నేడు నారాయణ్ ఖేడ్ కు సీఎం కేసీఆర్, ఉప ఎన్నిక ప్రచారం నిర్వహించనున్న కేసీఆర్
* హైదరాబాద్: నేటి నుంచి తెలంగాణలో ఎస్సై పోస్టులకు ఆన్ లైన్ లో దరఖాస్తులు
* నేడు దేశ వ్యాప్తంగా బంగారం షాపుల బంద్
* నేడు నేపాల్ మాజీ ప్రధాని సుశీల్ కోయిరాలా అంత్యక్రియలు
* ఆదిలాబాద్: నేడు నాగోబా జాతరలో గిరిజన దర్బార్
*ఢిల్లీ: రాష్ట్రపతి అధ్యక్షతన నేడు రెండో రోజు గవర్నర్ల సదస్సు
Post a Comment