* నేడు గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వైఎస్ జగన్ పర్యటన
చిరుమామిళ్లలో మాజీ ఎంఎల్ఏ దొడ్డా బాలకోటిరెడ్డి కాంస్య విగ్రహ ఆవిష్కరణ
* నేడు ఉదయం 8 గంటలకు టీఆర్ఎస్ కార్పొరేటర్లతో కేటీఆర్ సమావేశం
* నేడు మేయర్, డిప్యూటీ మేయర్ ల పేర్లు వెల్లడించే అవకాశం
* నేడు ఉదయం 11 గంటలకు జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం
* సాయంత్రం 6 గంటలకు ఎన్టీఆర్ స్టేడియంలో శ్రీనివాస కాళ్యాణం
హాజరుకానున్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, పలువురు ప్రముఖులు
* ఆదిలాబాద్: బాసరలో నేటి నుంచి వసంత పంచమి వేడుకలు
* నేడు రాహుల్ గాంధీతో జమ్మూ కాశ్మీర్ కాంగ్రెస్ నేతల భేటి, రాష్ట్రంలో అనిశ్చితి పై చర్చ
* నేటి నుంచి హెచ్ సీయూ జేఏసీ బస్సుయాత్ర
* ఛత్తీస్ ఘడ్ విద్యుత్ కొనుగోలుపై నేడు బహిరంగ విచారణ, హాజరుకానున్న కోదండరాం, రఘు తదితరులు
Post a Comment