► నేడు బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఏపీలో కలెక్టరేట్ల ముట్టడి
► కాపులను బీసీల్లో చేర్చాలనే డిమాండ్‌కు వ్యతిరేకంగా నిరసన
► విశాఖ: నేటి నుంచి ఐఎఫ్‌ఆర్ నౌకాదళ ప్రదర్శన
► విన్యాసాల్లో 52 దేశాల నౌకాదళాలు
► హాజరుకానున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు
► హైదరాబాద్: నేటి నుంచి పీఎస్సీ ఛైర్మన్ల సదస్సు
► సిలబస్, పరీక్షా పద్ధతుల్లో ఏకరూపత తీసుకురావడంపై చర్చ
► ఢిల్లీ: నేడు పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ భేటీ, బడ్జెట్ సమావేశాలపై చర్చ
► నేడు విశాఖ-విజయవాడ రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రద్దు
► మహబూబ్‌నగర్: నేడు జిల్లాలో పర్యటించనున్న శాసనసభ కమిటీ
► ఖమ్మం: నేటి నుంచి కొత్తగూడెంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్
► హైదరాబాద్: నేడు అన్ని రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల సదస్సు
► సదస్సు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
► విజయవాడ: సీఎంచ చంద్రబాబుతో నేడు మంజునాథన్ కమిటీ ఛైర్మన్ భేటీ
► కాపు కమిషన్ విధివిధానాలపై చర్చ
► హైదరాబాద్: కానిస్టేబుల్, ఫైర్‌మెన్ ఉద్యోగ దరఖాస్తుకు నేడు చివరి తేదీ
► హైదరాబాద్: నేడు తెలంగాణలో కెనడా బృందం పర్యటన
► ప్రభుత్వంతో పలు ఒప్పందాలు కుదుర్చుకోనున్న బృందం
Post a Comment