టీచర్ పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్
టీచర్ పోస్టుల్లో పదోన్నతులు పోగా ఏర్పడే ఖాళీలు, భవిష్యత్తులో రిటైర్‌మెంట్ ద్వారా ఖాళీ అయ్యేవి కాకుండా ఇప్పటివరకు ఖాళీ అయిన క్లియర్ వేకెన్సీలను మాత్రమే పరిగణనలోకి తీసుకొని ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. నియామకాల విధి విధానాలను విద్యాశాఖ ప్రకటించనుంది. డీఎస్సీ నోటిఫికేషన్ జారీ నాటికి ఈ పోస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
Post a Comment