-->

లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి..!!

January 14, 2016

టుడే అప్ డేట్స్...?

⇒ దేశ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ
⇒ ఉత్తర భారతదేశంలో పెరుగుతున్న చలి తీవ్రత. పొగమంచు కారణంగా పలు రైలు సర్వీసుల రద్దు
⇒ నేడు తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగ సంబరాలు
⇒ తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
⇒ హజ్ యాత్ర-2016 దరఖాస్తులు విడుదల

⇒ నేడు ఏపీ తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి టెండర్ల ఆహ్వానం
⇒ నేటి నుంచి మూడు రోజులపాటు నారావారిపల్లెలో గడపనున్న ఏపీ సీఎం చంద్రబాబు.
⇒ నేడు శ్రీశైలంలో మూడో రోజు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
⇒ కంపెనీలో తలెత్తిన కుంభకోణంపై ఏర్పాటుచేసిన కమిటీలో మార్పులు చేయనున్న ఫోక్స్ వ్యాగన్ సీఈవో మత్తియాస్ ముల్లర్

About the Author

Unknown

Author & Editor

No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!

Post a Comment

మీకు ఈ వెబ్సైటు ఉపయోగపడుతుందా..?

 
All In One Store © 2015 - Designed by K. Mahesh Babu