-->

లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి..!!

January 26, 2016

న్యూజిలాండ్‌దే విజయం...

వెల్లింగ్టన్: పాకిస్తాన్‌తో మూడు వన్డేల సిరీస్‌ను న్యూజిలాండ్ జట్టు విజయంతో ఆరంభించింది. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ హెన్రీ నికోల్స్ (82; 7 ఫోర్లు) అర్ధ సెంచరీతో పాటు టెయిలెండర్ల అద్భుత బ్యాటింగ్‌తో సోమవారం జరిగిన తొలి వన్డేలో కివీస్ జట్టు పాక్‌పై 70 పరుగుల తేడాతో నెగ్గింది. తొలుత  కివీస్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 280 పరుగులు చేసింది. అనంతరం పాక్ 46 ఓవర్లలో 210 పరుగులు మాత్రమే చేయగలిగింది. బాబర్ (62; 6 ఫోర్లు) మాత్రమే మెరుగ్గా ఆడారు. బౌల్ట్‌కు నాలుగు, ఇలియట్‌కు మూడు వికెట్లు దక్కాయి.

About the Author

Unknown

Author & Editor

No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!

Post a Comment

మీకు ఈ వెబ్సైటు ఉపయోగపడుతుందా..?

 
All In One Store © 2015 - Designed by K. Mahesh Babu