-->

లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి..!!

January 10, 2016

ఓల్డ్ సిటీ అంటే.. ఇష్టం

ఓల్డ్ సిటీ అంటే.. ఇష్టం
ఇంటర్ నుంచి సిటీలోనే ఉంటున్నాను. కోఠి ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ చేశాను. అప్పుడు కోఠి, చార్మినార్ నా షాపింగ్ అడ్డాలు. మట్టి గాజులంటే చాలా ఇష్టం. రంగు రంగుల మట్టిగాజులు కొని దాచుకునేదాన్ని. నా ఫేవరేట్ హిస్టారికల్ స్పాట్ కూడా చార్మినారే. నాకు చార్మినార్ ఎక్కాలని ఉండేది కానీ అప్పుడు అనుమతించే వారు కాదు. ఇప్పుడు వెళ్దామంటే సెలబ్రిటీని. ఇక నా కోరిక తీరని కలగా మిగిలిపోయింది. సాయంత్రం వేళ ట్యాంక్‌బండ్‌పై వెలుగుల్లో నడుచుకుంటూ వెళ్లడమంటే చాలా చాలా ఇష్టం. గోకుల్ చాట్ మా హ్యాంగవుట్ అడ్డా. ఫ్రెండ్స్ అందరం అక్కడ కలుసుకుని చాట్ తినేవాళ్లం. సిటీలో వినాయక చవితి ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయి. ప్రతి ఏటా ఈ పండక్కి సిటీలో తప్పకుండా ఉండేలా ప్లాన్ చేసుకుంటాను. - మధుమిత, సినీనటి

About the Author

Unknown

Author & Editor

No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!

Post a Comment

మీకు ఈ వెబ్సైటు ఉపయోగపడుతుందా..?

 
All In One Store © 2015 - Designed by K. Mahesh Babu