టుడే అప్ డేట్స్
బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్,నాగాలాండ్ రాష్ట్రాలతోపాటూ బంగ్లాదేశ్ లో కంపించిన భూమి
♦ వరంగల్: నేడు ముల్లకట్ట బ్రిడ్జిను ప్రారంభించనున్న నితిన్ గడ్కారీ, కేసీఆర్
♦ నేడు ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్ లో ఏబీ బర్ధన్ అంత్యక్రియలు
♦ భద్రాచలంలో నేటి నుంచి రాష్ట్ర యువజనోత్సవాలు
♦ హైదరాబాద్: నేడు జీహెచ్ ఎంసీ పరిధిలోని డివిజన్ల రిజర్వేషన్ నోటిఫికేషన్
రేపు, లేదా 7వ తేదీన ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసే అవకాశం
♦ విజయవాడ: నేడు, రేపు ఆర్టీసీ యూనియన్ల ఆందోళనలు
అన్ని డిపోల వద్ద ధర్నాలు చేపట్టనున్న ఈయూ
♦ నేడు ప్రకాశం, గుంటూరు జిల్లాలో సీఎం చంద్రబాబునాయుడు పర్యటన
♦ మెదక్ జిల్లాలో నేడు రెండో రోజు వైఎస్ షర్మిల పరామర్శయాత్ర
Post a Comment