'వెన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా నీతోనే జీవితము నీ ప్రేమే శాశ్వతము' అని ప్రేమపక్షులు నిత్యం పాడుకునే పాట ఇది. ఇప్పుడు క్రేజీ, క్రేజీ ప్రేమజంటగా ముద్రపడిన విరాట్ కోహ్లి, అనుష్క శర్మ కూడా ఇదే పాట (తెలుగులో కాకపోయినా మరో భాషలో) పాడుకుంటూ చేరువవుతున్నారంట. ఆ మధ్య వీడిపోయిన ఈ ప్రేమపక్షులు మళ్లీ కలిసిపోయినట్టు తాజా సమాచారం.
క్రికెట్ వీరుడు విరాట్ కోహ్లికి, బాలీవుడ్ బంగారం అనుష్క శర్మకు బ్రేకప్ అయినట్టు నిన్నమొన్నటి వరకు లోకం కోడై కూసింది. కెరీర్ కోసం విరాట్ పెళ్లి ప్రపోజల్ ను అనుష్క తిరస్కరించిన కారణంగా వాళ్లిద్దరు విడిపోయారని కథనాలు వచ్చాయి. కానీ, నిన్నటికి నిన్న ఇద్దరూ కలిసి ఓ డిన్నర్ కు వెళ్తూ మీడియా కంట పడ్డారు. దీంతో మళ్లీ వీళ్లు ప్రేమ ట్రాక్‌లోకి వచ్చారా? అందరూ అనుకుంటుండగానే కోహ్లి మరో ట్విస్ట్ ఇచ్చాడు.
తాజాగా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లో అనుష్కను ఫాలో అవడం మొదలుపెట్టి విరాట్.. ఈ ప్రేమజంట మళ్లీ ఒక్కటైందన్న ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాడు. ఆ మధ్య తాము వీడిపోయామనడానికి సాక్ష్యంగా అనుష్కను కోహ్లి 'అన్ ఫాలో' చేసిన సంగతి తెలిసిందే. కానీ, ఇప్పుడు అదే కోహ్లి ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లలో ఆమెను ఫాలో అయిపోతున్నాడు. బహుశా ఆమెకు బర్త్ డే గిఫ్ట్ (మే 1 పుట్టినరోజు) ఈవిధంగా ఇచ్చాడేమో అనేది అభిమానుల టాక్. ఏదేమైనా విరుష్క (విరాట్-అనుష్క) ప్రేమకథకు మాంచి ఫాలోయింగ్ ఉంది.

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::MAHESH BABU::9966392211.

Post a Comment