మానసిక ప్రశాంతతకు యోగా ఎంతగానో తోడ్పడుతుందని ప్రముఖ సినీ నటుడు జగపతిబాబు అన్నారు. హైదరాబాద్ లోని భాగ్యనగర్ కాలనీలోని హోటల్ వన్‌ప్లస్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన అందరికీ ఆరోగ్యం యోగా çసంస్థlఫ్యామిలీ డే సెలబ్రేషన్స్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా నేర్చుకోవడం వల్ల రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా జీవించవచ్చాన్నారు. సినిమా షూటింగ్‌లో ఒక సన్నివేశ చిత్రీకరణలో తనకు ప్రమాదం జరిగినప్పుడు శ్వాస మీద దృష్టిపెట్టి యోగా చేయడం వల్ల ప్రాణపాయ స్థితి నుంచి బయటపడ్డానని తెలిపారు.

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::MAHESH BABU::9966392211.

Post a Comment