రోజుకు 40 కోడిగుడ్లు, రెండు కిలోల కోడి మాంసం ఆహారంగా తీసుకుంటున్నాడంటే అతనెవరో బకాసురుడి వారసుడనుకుంటున్నారా? కాదండి బాబు మన కథానాయికల ఇష్టుడు, నటుడు ఆర్య అంటే ఆశ్చర్యపోతారా? మీరు ఎలా అయిపోయినా అలాంటి ఆహారాన్ని నిత్యం ఒక పట్టుపడుతోంది మాత్రం ఆర్య. ఈయన ఇప్పుడు అడవి మనిషిగా మారిపోయారు. జంగిల్‌బుక్‌లో మౌగ్లీలా చెట్లు, పుట్టలపై గెంతేస్తున్నారు. ఆర్యకు ఇటీవల సరైన హిట్ లేదనే చెప్పాలి.
అందుకోసం ఆయన ఇప్పుడు అహర్నిశలు శ్రమిస్తున్నారు. పాత్రలో పరకాయ ప్రవేశం చేయడానికి అధిక కసరత్తులు చేస్తున్నారు. అందులో భాగంగానే రోజుకు 40 కోడిగుడ్లు, రెండు కిలోల కోడిమాంసం భుజించేస్తున్నారు. ఈయన నటిస్తున్న తాజా చిత్రానికి రాఘవ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్ర షూటింగ్ తమిళనాడు, కేరళలోని అడవి ప్రాంతాలలో జరుగుతోంది. ఈ చిత్రం షూటింగ్ అనుభవాలను ఆర్య తెలుపుతూ ఈ చిత్రంలో నటించడం తనకు వినూత్న అనుభవంగా పేర్కొన్నారు. ఇందులో తన పాత్ర గాని, గెటప్‌గాని చాలా వైవిధ్యంగా ఉంటాయన్నారు.
అడవి మనిషిగా కనిపిస్తానన్నారు. ఇందుకోసం రోజు ఉదయం రెండు గంటలు ఎక్సర్‌సైజులు చేస్తున్నానన్నారు. సాయంత్రం గంట సేపు ఎత్తై ప్రాంతాలను ఎక్కి దిగుతున్నానని చెప్పారు. అడవుల్లో షూటింగ్ కావడంతో తన కసరత్తులు పరికరాలకు ప్రత్యేకంగా ఒక వ్యాన్‌ను ఏర్పాటు చేసుకున్నట్టు తెలిపారు. అడవి ప్రాంతాలలో కాళ్లకు చెప్పులు కూడా లేకుండా తిరుగుతున్నానని అయినా తనకు ఏమి కాలేదని చెప్పారు. ఇలా ఈ చిత్రంలో నటించడం సరికొత్త అనుభవంగా ఆర్య పేర్కొన్నారు.

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::MAHESH BABU::9966392211.

Post a Comment