(సీఐఎస్ఎఫ్)లో కానిస్టేబుల్/ట్రేడ్స్మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
పోస్టులవివరాలు; మొత్తం ఖాళీల సంఖ్య-137
బార్బర్ - 20, బూట్ మేకర్ - 7, కుక్ - 44. మాలి - 2, పెయింటర్ - 3, స్వీపర్ - 25, వాషర్ మెన్ - 25. వీటితోపాటు ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీలో బార్బర్-2, కుక్ - 5, స్వీపర్ - 3, వాషర్ మెన్ - 3 ఖాళీలు ఉన్నాయి.
ఈ పోస్టులు కేవలం పురుష అభ్యర్థులకు మాత్రమే కేటాయించారు.
వయస్సు 2018, ఆగస్టు 1 నాటికి 18 - 28 ఏండ్ల మధ్య ఉండాలి.
అర్హతలు: గుర్తింపు పొందిన సంస్థ/బోర్డు నుంచి పదోతరగతి లేదా తత్స మన కోర్సు ఉత్తీర్ణత స్కిల్డ్ ట్రేడ్స్ అంటే బార్బర్, బూట్మేకర్, కుక్, పెయింటర్, మాలి, వాషర్ మెన్ పోస్టులకు ఇండస్ట్రియల్ ట్రెయినింగ్ ఇన్స్టి ట్యూట్లో శిక్షణ పొందిన వారికి ప్రాధాన్యతను ఇస్తారు.
శారీరకప్రమాణాలు:జనరల్, ఓబీసీఎస్సీ అభ్యర్థులు-170సెం.మీ. ఎత్తు, ఛాతీ 80 సెం.మీ. ఉండాలి. గాలి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ. వ్యాకోచించాలి.
ఎస్టీ అభ్యర్థులు - 182.5 సెం.మీ ఎత్తు, 78 సెం.మీ. ఛాతీ కలిగి ఉంటే సరిపోతుందే. గాలి పీల్చినప్పడు కనీసం 5 సెం.మీ. వ్యాకోచించాలి.
ఎంపికవిధానం: వయస్సు, విద్యార్హతలు, ఎత్తు, ఛాతీ తదితర ప్రమాణాలు నోటిఫికేషన్లో పేర్కొన్నవిధంగా ఉన్నవారికి పీఈటీ నిర్వహిస్తారు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (పీఈటీ). మైలు దూరాన్ని 6 నిమిషాల 80 సెకం డ్లలో పరుగెత్తాలి. దీనిలో అర్హత సాధించిన వారికి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ను నిర్వహిస్తారు. ట్రిడ్ టెస్ట్ పీఈటీ, పీఎస్టీల్లో అర్హత సాధించిన వారికి సంబంధిత ట్రేడ్లో పరీక్ష నిర్వహిస్తారు. ట్రేడ్ టెస్ట్ అనంతరం మెరిట్లిస్ట్ను ప్రకటిస్తారు. వీరికి మెడికల్ టెస్ట్ను నిర్వ హిస్తారు.
దరఖాస్తు నిర్ణీత నమూనాలో (వెబ్ సైట్లో ఉంది) ఫీజ:రూ. 50/- ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు.
చివరితేదీ: మే 9 దరఖాస్తవంపాల్సిన చిరునామారాష్ట్రానికి చెందిన అభ్యర్థులు పూర్తిచేసినదర ఖాస్తులను సౌత్ జోన్ ప్రధాన కేంద్రానికి పంపాలి.
డీఐజీ/సీఐఎస్ఎఫ్ సౌత్ జోన్, హెడ్ క్వార్టర్స్ డీ బ్లాక్, రాజాజీ భవన్, బీసెంట్ నగర్, చెన్నై - 600090
మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::MAHESH BABU::9966392211.
Post a Comment