-->

లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి..!!

April 03, 2016

కడుపులో 18 బ్రష్‌లు


లండన్‌, ఇప్పటి వరకు ఏవరైనా నాణేలు, చిన్న చిన్న రాళ్లు మింగడం మాత్రమే విని ఉంటాం. కానీ ఓ వ్యక్తి విచిత్రంగా టూత బ్రష్‌లు మింగాడు. అదీ ఒకటీ రెండూ కాదు ఏకంగా 18. వాటిని వైద్యులు శస్త్రచికిత్స చేసి బయటకు తీశారు. ఈ శస్త్రచికిత్స వీడియో ఇప్పుడు నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది. దీనిని లైవ్‌లీక్‌ డాట్‌ కామ్‌ వెబెసైట్‌ అప్‌లోడ్‌ చేసింది. అయితే, ఈ శస్త్రచికిత్స ఎక్కడ చేశారు, ఎవరకి చేశారు అనే వివరాలేవీ లేవు. ఇందులో వైద్యులు స్పెయిన్‌ భాషలో మాట్లాడుతున్నారు. ఈ వీడియోను చూసిన వైద్య నిపుణులు... ఇటువంటి వస్తువులను ప్రమాదవశాత్తు మింగడం అసాధ్యమని, ఆ వ్యక్తికి మానసిక సమస్యలు ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. బులీమియా వంటి అసాధారణమైన ఫుడ్‌ డిసీజెస్‌ ఉన్నవారు ఇలా ప్రవర్తించే అవకాశం ఉందని తెలిపారు. వారిని శస్త్రచికిత్స అనంతరం మానసిక వైద్య నిపుణుల వద్దకు పంపుతారని పేర్కొన్నారు.

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::MAHESH BABU::9966392211.

About the Author

Unknown

Author & Editor

No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!

Post a Comment

మీకు ఈ వెబ్సైటు ఉపయోగపడుతుందా..?

 
All In One Store © 2015 - Designed by K. Mahesh Babu