-->

లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి..!!

March 04, 2016

టుడేస్ హెడ్ లైన్స్..!!!


ప్రచారానికి తెర: ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లతోపాటు అచ్చంపేట నగర పంచాయితీల్లో జరగనున్న ఎన్నికలకు నేటితో ప్రచార పర్వం ముగియనుంది.

ఎర్రవల్లిలో కేసీఆర్: గత మూడురోజులుగా తన ఫామ్ హౌస్ లోనే ఉంటోన్న సీఎం కేసీఆర్ నేడు ఎర్రవల్లి, నర్సన్నపేటల్లో పర్యటిస్తారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించనున్నారు.

ఢిల్లీకి అసెంబ్లీ స్పీకర్, కౌన్సిల్ చైర్మన్: స్పీకర్, మండలి చైర్మన్లుగా ఉన్న మధుసూధనా చారి, స్వామి గౌడ్ లు నేటి నుంచి ప్రారంభంకానున్న మహిళా ప్రజాప్రతినిధుల సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లనున్నారు.

కమలనాథన్ కమిటీ: ఉద్యోగుల విభజనపై ఏర్పాటైన కమలనాథన్ అడ్వైజరీ కమిటీ కీలక సమావేశం నేడు హైదరాబాద్ లో జరగనుంది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.

పార్లమెంట్ సమావేశాలు: నేడు కూడా పార్లమెంట్ ఉభయసభలు ఉదయం 11 గంటలకు సమావేశం కానున్నాయి.

కిసాన్ జాతీయ మహాసభలు: దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న కిసాన్ జాతీయ మహాసభలు నేడు రెండోరోజూ కొనసాగనున్నాయి.

శాసనసభా హక్కుల కమిటీ సమావేశం: నేడు ఆంధ్రప్రదేశ్ శాసనసభా హక్కుల కమిటీ సమావేశం జరగనుంది.

ఆసియా కప్: నేడు శ్రీలంక, పాకిస్థాన్ ల మధ్య మ్చాచ్, రాత్రి ఏడు గంటలకు ప్రారంభం

శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు: నేటి నుంచి రెడు రోజుపాటు తిరుమల శ్రీవారి ఆర్జితాసేవా టికెట్లు ఆన్ లైన్ లో అమ్మకానికి ఉంచనున్నారు. ఉదయం 11 గంటల నుంచి టీటీడీ అధికారిక వెబ్ సైట్ లో టికెట్ల విక్రయం ప్రారంభంకానుంది.

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

About the Author

Unknown

Author & Editor

No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!

Post a Comment

మీకు ఈ వెబ్సైటు ఉపయోగపడుతుందా..?

 
All In One Store © 2015 - Designed by K. Mahesh Babu