మీకు యు ట్యూబ్ వీడియోస్ ని చాల సింపుల్ గ మీకు కావలసిన రిషియెల్లో డౌన్లోడ్ చేసుకోవచు. మీరు ముందుగ మీకు కావలసిన యు ట్యూబ్ వీడియో ని ఎంచుకోండి. ఆ తరువాత మేకు కావలసిన రిషియో ఎంచుకోండి సెట్టింగ్స్ అని యు ట్యూబ్ వీడియో మీదనే అంటే వాల్యూం బటన్ మీరు ఎంచుకున్న వీడియో లోనే ఉంటుంది.ఆహ తరువాత మీకు పిన ట్యాబు బటన్ దగ్గర ఆ వీడియో కి సంబందించిన వీడియో కనపడుతుంది. https://www.youtube.com/watch?v=C9aIzDu0MaU&ab_channel=SyedHafee కదా అక్కడ మీరు ఏమి లేదు జస్ట్ మీరు యౌతుబే అని కనపడే దగ్గర జస్ట్ "ss" https://www.ssyoutube.com/watch?v=C9aIzDu0MaU&ab_channel=SyedHafee అని లెటర్స్ టైపు రిఫ్రెష్ నొక్కండి అంతే మీకు కావలసిన వీడియో మీకు కావలసిన రేషియెల్లో చాల తొందరగా డౌన్లోడ్ అవుతుంది...ధన్యవాదాలు...
When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.
Post a Comment