నేడు పద్దులపై ఏపీ అసెంబ్లీలో కొనసాగనున్న చర్చ. నేడు, రేపు సభకు హాజరవ్వాలని ఎమ్మెల్యేలకు విప్ జారీచేసిన వైఎస్ఆర్ సీపీ
ద్రవ్య వినిమయ బిల్లులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలకు విప్ జారీ
అసోంలో ఎన్నికల ర్యాలీలు, బహిరంగ సభలలో పాల్గొననున్న రాహుల్ గాంధీ
నేడు విదేశీ పర్యటనకు వెళ్లనున్న ప్రధాని నరేంద్ర మోదీ
నేడు కొనసాగనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు
నేడు తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు రద్దు
ద్రవ్య వినిమయ బిల్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతాల పెంపు బిల్లు పై చర్చ. అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ బిల్లు, రాజీవ్ గాంధీ ఐఐటీ బిల్లులపై చర్చ
తెలంగాణ మార్కెట్ కమిటీల చట్టసవరణ బిల్లును ప్రవేశపెట్టనున్న మంత్రి హరీష్ రావు
ఢిల్లీలో తెలంగాణ మంత్రి కేటీఆర్ పర్యటన. నేడు పలువురు కేంద్ర మంత్రులను కలవనున్న కేటీఆర్
నేడు ఢిల్లీలో హెచ్ సీయూ పరిణామాలపై రాష్ట్రపతిని కలవనున్న టీకాంగ్రెస్ నేతలు
నేటి నుంచి ఏపీలో బంగారం షాపులు బంద్. కేంద్ర ఎక్సైజ్ పన్నును నిరసిస్తు బంద్ చేపట్టిన వ్యాపారులు
తెలంగాణలో నేటి నుంచి జూనియర్ కాలేజీలకు వేసవి సెలవులు
ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలనను సవాల్ చేస్తూ కాంగ్రెస్ పిటిసన్. నైనిటాల్ హైకోర్టులో నేడు కూడా కొనసాగనున్న విచారణ
When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::MAHESH BABU::9966392211.

Post a Comment