-->

లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి..!!

February 21, 2016

నాని డైరెక్టర్ తో ఎన్టీఆర్ సినిమా


కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు హను రాఘవపూడి మరో గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడు. రెండో సినిమాతోనే ఘన విజయం సాధించిన ఈ డైరెక్టర్ తో కలిసి పనిచేయడానికి రెడీ అవుతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంతో జనతా గ్యారేజ్ సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్, ఆ సినిమా పూర్తయిన తరువాత హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమా చేయడానికి అంగీకరించాడట.

అందాల రాక్షసి సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హను, ఆ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించినా, కమర్షియల్ సక్సెస్ మాత్రం సాధించలేకపోయాడు. అందుకే కాస్త గ్యాప్ తీసుకొని తన మార్క్ చూపిస్తూనే కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా పుష్కలంగా ఉన్న కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఘన విజయం సాధించటంతో ఇప్పుడు ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. ఇప్పటి వరకు అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ లేకపోయినా ఈ ప్రాజెక్ట్ కన్ఫామ్ అన్న టాక్ వినిపిస్తోంది.

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FRESHDEALS365.COM....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

About the Author

Unknown

Author & Editor

No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!

Post a Comment

మీకు ఈ వెబ్సైటు ఉపయోగపడుతుందా..?

 
All In One Store © 2015 - Designed by K. Mahesh Babu