-->

లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి..!!

February 24, 2016

స్టార్టప్‌ పిల్లలు... భలే బొమ్మలు!


ఇద్దరు అన్నదమ్ములు...సొంతంగా బొమ్మలు తయారుచేశారు... ఇప్పుడు సొంతంగా సంస్థను పెట్టుకున్నారు... మరి వాళ్ల గురించి తెలుసుకుందామా?
fresh
దో ఆన్‌లైన్‌ బొమ్మల కంపెనీ. కంపెనీ అన్నాక సీఈవో ఉండాలిగా? ఉన్నాడు. మరి అతను ఎంత వయసో తెలుసా? కేవలం పదేళ్లు. ఇక కంపెనీకి సీటీవో కూడా ఉన్నాడు. అంటే ‘చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌’ వయసు పన్నెండు. ఇద్దరూ అన్నదమ్ములే. నమ్మలేకపోతే కేరళలోని కొల్లం పట్టణానికి పదండి. 
* ఈ పిల్లల్లో అన్న పేరు అమర్‌జిత్‌ ప్రేమ్‌జీ. తమ్ముడు అభిజిత్‌ ప్రేమ్‌జీ. మరి వీళ్ల కంపెనీ పేరేంటో తెలుసా? ‘ఇండియన్‌ హోమ్‌ మేడ్‌ టాయ్స్‌’ 
deals
* ఈ అన్నదమ్ములకు బొమ్మలంటే చాలా ఇష్టం. సొంతంగా ఇంట్లోనే రకరకాల బొమ్మల్ని తయారుచేస్తారు. ఇంట్లో లభించే వస్తువులతో ఇప్పటికే ఎయిర్‌క్రాఫ్ట్‌లు, జలాంతర్గాములు, గాలిమరలు, కార్లు ఇలా బోలెడు బొమ్మలు చేసి వాటికి యంత్రాలు బిగించి నడిపిస్తున్నారు. 
* అయితే వీళ్లు ఈ మధ్య ఒక్కసారిగా ప్రముఖులైపోయారు. ఎలాగంటే? గతేడాది ఆగస్టు 15న వీళ్లు అమ్మానాన్నలతో కలిసి టీవీ చూస్తున్నారు. టీవీలో ప్రధాన మంత్రి నరేంద్రమోది ప్రసంగిస్తూ ‘స్టార్టప్‌ ఇండియా’ గురించి మాట్లాడుతున్నారు.
*ఇంతలో వీళ్లు నాన్నతో ‘స్టార్టప్‌ ఇండియా అంటే ఏంటీ?’ అని అడిగారు. అప్పుడు నాన్న ప్రేమ్‌జిత్‌ కొడుకుల సందేహాన్ని తీర్చారు. ‘స్టార్టప్‌ అంటే ఏదైనా కొత్త కంపెనీ ప్రారంభించడం. మనం ఒక కొత్త ఉపాయం చెబితే పెట్టుబడిదారులు ముందుకొస్తారు. అప్పుడు మనమే కంపెనీ ఏర్పాటుచేసుకోవచ్చు’ అని చెప్పారట. 
* అప్పుడు ఈ పిల్లలు ‘అయితే మేం తయారుచేసే బొమ్మలతో ఒక కంపెనీ పెడతాం’ అన్నారట. అలా ఒక వెబ్‌సైట్‌ ప్రారంభించడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ పిల్లలకు పిలుపొచ్చింది. ఆ మధ్య దిల్లీలో జరిగిన ఒక సమావేశంలో పెద్దపెద్ద కంపెనీల సీఈవోలతో కలిసి ఈ చిన్నారి బాస్‌లు కూర్చుని తమ సలహాలు ఇచ్చారట. త్వరలో తమ బొమ్మలు ఆన్‌లైన్‌లో అమ్ముతారట!

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FRESHDEALS365.COM....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

About the Author

Unknown

Author & Editor

No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!

Post a Comment

మీకు ఈ వెబ్సైటు ఉపయోగపడుతుందా..?

 
All In One Store © 2015 - Designed by K. Mahesh Babu