* నేడు, రేపు అన్ని రాష్ట్రాల గవర్నర్ లతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సమావేశం
* విజయవాడ: నేడు ఐలాపురం హాల్ లో బీసీ సంఘాల సమావేశం
హాజరు కానున్న 100బీసీ సంఘాల ప్రతినిధులు, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య
* నేడు స్పీకర్ కోడెల శివప్రసాద్ తో అసెంబ్లీ ఉద్యోగ సంఘాలు, ఉద్యోగుల భేటి.
* నేడు జైట్లీ, రాంవిలాస్ పాశ్వాన్ తో మంత్రి ఈటల రాజేందర్ భేటి
* నేడు, రేపు నల్లగొండ జిల్లాలో పర్యటించనున్న కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి నడ్డా
* నేడు ఢిల్లీలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన, ప్రధానితో పాటూ పలువురు కేంద్రమంత్రులతో భేటి.
* పూణె: నేడు భారత్, శ్రీలంకల మధ్య తొలి టీ20
Post a Comment