-->

లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి..!!

January 05, 2016

First in India general knowledge (భారతదేశంలో మొదటి వ్యక్తులు )

భారతదేశంలో మొదటి వ్యక్తులు 

  • ఒలంపిక్స్ లో వ్యక్తిగత విభాగంలో స్వర్ణపథకం సాదించిన మొదటి భారతీయుడు ....... అభినవ్ బింద్ర
  • మొదటి మహిళా రాయబారి ......... విజయలక్ష్మి పండిట్
  • మొదటి మహిళా మంత్రి ...............  విజయలక్ష్మి పండిట్
  • తోలి దళిత మహిళా  ముఖ్యమంత్రి .................. మాయావతి
  • తెలుగులో మొట్ట  మొదటి కవయిత్రి ..................... తిమ్మక్క
  • భారతదేశంలో  తొలి మహిళా విదేశాంగ కార్యదర్శి ..................చోకిలా అయ్యర్
  • అతి పిన్న వయస్సు లో MP అయిన వ్యక్తీ ......... ధర్మేంద్ర యాదవ్ UP
  • మన దేశానికి సముద్ర మార్గాన్ని కనుకోన్నవారు ............... వాస్కోడిగామా
  • అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయుడు ........ రాకేశ్ శర్మ
  • మొదటి మహిళా DGP అధికారి ................ కంచన్ చౌదరి
  • మొదటి మహిళా IPS అధికారి ................. కిరణ్ బెడి
  • మొదటి మహిళా IAS అధికారి ................ అన్న జార్జ్ 
  • ఇంగ్లీష్ చానల్ ఈదిన మొదటి భారతీయుడు ....................... మిహిర్ సేన్
  • జిబ్రాల్టర్ జల సంది ఈదిన తొలి భారతీయ మహిళా ............ ఆర్తి సహా (ఆర్తి గుప్త)
  • దక్షిణ దృవాన్ని చేరుకున్న మొదటి భారతీయుడు ...... ఐ. కే బజాజ్
  • ఐక్యరాజ్యసమితి మొదటి సివిల్ పోలిస్ అడ్వైసర్ నియమితులైన తొలి వ్యక్తీ ..... కిరణ్ బేడి
  • సైనిక దళాల మొదటి బారతీయ ప్రధాన అధికారి.................జనరల్ M రాజేంద్రసింగ్
  • నావికాదళం మొదటి ప్రధాన అధికారి ............. వైస్ అడ్మిరల్  R.D.కటారి
  • స్వతంత్ర బారత దేశపు మొదటి  నావికా దళాల ప్రధాన అధికారి ..... రేర్ అడ్మిరల్ J.T.S. హాల్
  • స్వతంత్ర , భారతదేశపు మొదటి ఎయిర్ చీఫ్ ..................... ఎయిర్ మార్షల్ సర్ . థామస్ ఎల్ హ్రిస్ట్
  • మొదటి ఫీల్డ్ మార్షల్ ................... జనరల్ మానెక్ షా
  • మొదటి మహిళా కేంద్రమత్రి ..........................రాజకుమారి  అమృత్ కౌర్`
  • మొదటి  మహిళా  ముఖ్యమంత్రి  ............................. సుచేతక్రుపాలని
  • మొదటి  మహిళా  స్పీకర్  .................................. షన్నోదేవి
  • లోక్ సభకు తొలి  మహిళా  స్పీకర్  ......................... .మీరా కుమార్
  • మొదటి  టెస్ట్  ట్యూబ్ బేబి .........................  బేబి  హర్ష
  • భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షురాలు అయిన మొదటి భారతీయ మహిళా .....సరోజినీ నాయుడు
  • మొదటి మహిళా గవర్నర్ ..................... సరోజినీ నాయుడు
  • భారత జాతీయ కాంగ్రెస్ కు మొదటి అద్యక్షుడు ...................... ఉమేష్ చంద్ర బెనెర్జీ
  • భారత జాతీయ కాంగ్రెస్ తొలి ముస్లిం అద్యక్షుడు ............................ బద్రుద్దీన్ త్యాబ్జీ
  • భారతదేశపు చివరి గవర్నర్ జనరల్ మరియు మొదటి వైస్రాయి ........... లార్డ్ కానింగ్
  • స్వాతంత్రపు భారతదేశపు మొట్టమొదటి మరియు చిట్ట చివరి గవర్నెర్ జనరల్ ..........మౌంట్ బాటన్
  • స్వాతంత్రపు భారతదేశపు మొట్టమొదటి మరియు చిట్ట చివరి భారతీయ గవర్నర్ జనరల్ ..... సి. రాజగోపాల చారి
  • డిల్లి సింహాసాన్ని అధిష్టించిన మొదటి తొలి మహిళా ...................... రజియ సుల్తానా
  • పదవికి రాజీనామా చేసిన తొలి ప్రదాని ....................... మొరార్జీ దేశాయ్
  • బుక్కర్స్ ప్రైజ్ సాదించిన తొలి భారతీయ వనిత .........అరుందతి రాయ్
  • తొలి విద్య శాఖ మంత్రి ................. మౌలానా అబుల్ కలాం ఆజాద్
  • అత్యదిక కాలం కేంద్ర మంత్రిగా సేవలందించినది ........................... బాబూ జగ్జీవన్ రావు
  • అతి పిన్న వయస్సులో కేంద్ర మంత్రిగా బాద్యతలు స్వీకరించిన మహిళా .......... సెల్జ కుమారి
  • అతి పిన్న వయస్సు గవర్నర్...................స్వరాజ్ కౌల్
  • స్వతంత్ర భారతదేశ తొలి బడ్జెట్ ను ప్రవేశపెట్టిన అర్ధిక మంత్రి..................ఆర్.కె.శన్ముఖం చెట్టి
  • రాజ్యాంగం అమలులోకి వచ్చాక తొలి బడ్జెట్ను సమర్పించిన వ్యక్తి ................జాన్ మథాయ్
  • అతిపిన్న వయసులో లోకసభ సభ్యురయలైన మహిళా ......... అగాదాసంగ్మా
  • రాజ్య సభ తొలి మహిళా సెక్రటరి జనరల్ ................. v.s రమాదేవి
  • తొలి భారతీయ మహిళా డాక్టర్ ....... కాదంబినీ గంగూలి
  • అంతర్జాతీయ న్యాయస్థానానికి అద్యక్షత వహించిన తొలి భారతీయుడు ................Dr. నాగేందర్ సింగ్
  • ఇంగ్లాండ్ ను సందర్శించిన తొలి భారతీయుడు ............రాజరామోహన్రాయ్
  • గుండెమార్పిడి నిర్వహించిన తొలి భారతీయుడు.................... DR. వేణుగోపాల్
  • RBI తొలి గవర్నర్ ............. ఓస్టర్న్ స్మిత్
  • RBI తొలి భారతీయ గవర్నర్ ......... CD.దేశ్ ముఖ్
  • RBI తొలి మహిళా డిప్యూటి గవర్నర్ .................. KJ. ఉదేషి

About the Author

Unknown

Author & Editor

No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!

Post a Comment

మీకు ఈ వెబ్సైటు ఉపయోగపడుతుందా..?

 
All In One Store © 2015 - Designed by K. Mahesh Babu