-->

లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి..!!

January 24, 2016

కొత్త జీవితాన్నిచ్చిన నగరమిది...


చిన్నతనం నుంచి సినిమాలంటే విపరీతమైన పిచ్చి. ఆ పిచ్చితోనే ఇక్కడికి వచ్చాను. అమ్మా నాన్న నాకు జన్మనిస్తే ఈనగరం పునర్జన్మనిచ్చింది. అసలు హైదరాబాద్ లేకపోతే మాలాంటి వాళ్లకు ఏ రకంగా అవకాశాలొస్తాయి..! ఈ మహానగరం ఎందరికో  ఉపాధి కల్పిస్తోంది. చాలా మంది హైదరాబాద్‌లో ఏం ఇష్టమని అడుగుతారు? నా దగ్గర నుంచి ఏ గోల్కొండో, చార్మినార్ ఇలాంటివి ఊహిస్తారు. కానీ నాకు నచ్చిన ప్లేస్ ఫిలింనగర్. ఇక్కడ నుంచే నా పోరాటం స్టార్ట్ అయింది. ఈ ప్రయాణంలో నగరం నాకు మంచి మిత్రులను పరిచయం చేసింది. బతకడం నేర్పించింది. నా జీవితానికి కొత్త అర్థం నేర్పిన నగరమిది.        
- షకలక శంకర్

About the Author

Unknown

Author & Editor

No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!

Post a Comment

మీకు ఈ వెబ్సైటు ఉపయోగపడుతుందా..?

 
All In One Store © 2015 - Designed by K. Mahesh Babu