-->

లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి..!!

January 24, 2016

టుడే అప్‌డేట్స్‌...!


నేటి నుంచి గ్రేటర్‌లో టి.టీడీపీ ఎన్నికల ప్రచారం
► నేడు హెచ్‌సీయూకి రానున్న కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే
► రోహిత్‌ మృతికి నిరసనగా నేడు తెలంగాణ వ్యాప్తంగా ర్యాలీలు
► నేటి నుంచి భారత్‌లో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు హోలాండ్ పర్యటన
భారత్‌-ఫ్రాన్స్‌ బిజినెస్‌ సదస్సులో పాల్గొననున్న హోలాండ్‌
► నేడు 7 గంటలు ఆలస్యంగా తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌
► నేడు జాతీయ బాలికా దినోత్సవం
► తిరుమల: నేడు పౌర్ణమి సందర్భంగా గరుడ వాహనంపై శ్రీవారి ఊరేగింపు
► నేడు సింగపూర్‌ నుంచి విశాఖ చేరుకోనున్న సీఎం చంద్రబాబు
► హైదరాబాద్‌: నేడు, రేపు సౌత్‌ ఇండియా ఐఫా ఉత్సవాలు
► నేడు రెండో రోజు గ్రేటర్‌లో మంత్రి కేటీఆర్‌ రోడ్‌షో

About the Author

Unknown

Author & Editor

No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!

Post a Comment

మీకు ఈ వెబ్సైటు ఉపయోగపడుతుందా..?

 
All In One Store © 2015 - Designed by K. Mahesh Babu