-->

లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి..!!

January 03, 2016

ఆ కవలల పుట్టిన సంవత్సరాలు వేరు!

కాలిఫోర్నియా: కవల పిల్లలు వేరు వేరు సంవత్సరాల్లో జన్మించారు. ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా.. అమెరికాలోని సాన్ డియాగో పట్టణంలో ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. జనమంతా కొత్త సంవత్సరాన్ని కేరింతలతో స్వాగతిస్తున్న వేళ.. మిరబెల్ వాలెన్సియా అనే మహిళ సా న్ డియాగోలోని ఓ ఆసుపత్రిలో కవల పిల్లలకు జన్మనిచ్చింది. మొదట 2015 చివరి గడియల్లో 11:59 నిమిషాలకు ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఆమె 2016 ప్రారంభమైన రెండు నిమిషాలకు మరో మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో కవల పిల్లలకు వేరు వేరు పుట్టిన సంవత్సరాలు ఉన్నాయి.

About the Author

Unknown

Author & Editor

No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!

Post a Comment

మీకు ఈ వెబ్సైటు ఉపయోగపడుతుందా..?

 
All In One Store © 2015 - Designed by K. Mahesh Babu