'భారతీయ మహిళల కళ్లు అందంగా ఉంటాయి'
షూటింగ్ లేనప్పుడు తాను మేకప్ ఎక్కువగా వేసుకోనని చెప్పింది. చాలా తక్కువగా మేకప్ సామాగ్రిని వాడుతానని అంది. ఇప్పటికీ ప్రతి ఆదివారం బామ్మ తన తలకు కొబ్బరినూనె రాస్తుందని తెలిపింది. తన శిరోజాల రహస్యమిదేనని చెప్పింది. అతియా నటించిన బాలీవుడ్ చిత్రం హీరో గత సెప్టెంబర్ లో విడుదలైంది.
Post a Comment