-->

లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి..!!

February 15, 2016

పుట్టిన వారము బట్టి గుణగణములు...?















ఆదివారము: ఆదివారమునకు అధిపతి సూర్యుడు. ఇది చాలా అద్రుష్టమయిన వారము. ఆదివారము రోజున పుట్టిన స్త్రీ, పురుషులకు ధైర్యం, ఆత్మవిశ్వాసం అదికంగా ఉంటాయి. సూర్యుని ప్రభావము వల్ల ధృడ చిత్తము, ఆత్మవిశ్వాసంతో చేసేపని పట్టుదలతో పూర్తిచేసి విజయంను గాoచగలరు. వీరికి అధికారము చెలాయించే గునముంటుంది. ఎవరితోనైన కలిసి మెలిసి ఇతరులకు సహాయము తన చేతనయినంత చేస్తారు. క్రమశిక్షణగా మెలిగి చేయు వ్రుతియండు రాణిస్తారు.

సోమవారము: సోమవారము నుండి అధిపతి చంద్రుడు. వీరికి ప్రేమ దయ, జాలి, ఎక్కువగా ఉంటాయి. మంచి మనసుతో ఇతరులను ప్రేమ మనస్తత్వము, సహాయము చేసే గుణము ఉంటుంది. వీరికి స్తిరముగా ఏ పని చేయరు. జీవితమూ వొడిదుడుకులుగా ఉంటుంది. వీరికి మంచి ఆలోచన, వుహాశక్తి ఎక్కువ. వీరు సినిమా రంగ౦లోను, లలితకళలోనూ ఎక్కువ రాణిస్తారు.

మంగళవారము: మంగళవారమునాకు కుజుడు అధిపతి. వీరికి కోప స్వభావము అధికము. ఇతరులకు మంచి సూచనలు, సలహాలు ఇస్తారు. నలుగురికి మార్గదర్శకులవుతారు. పట్టుదల, కార్యదీక్ష మెండు, ఓటమి అంగీకరించరు. వీరికి అధికారము చేలయించాలని ఉంటుంది. ప్రేమించే వారికీ సర్వస్వము ఇస్తారు. వీరు రాజకీయాలలో రాణిస్తారు. పోలీస్ శాకలోను పని చేస్తారు.

బుధవారము: బుధవారమునకు బుధుడు అధిపతి. వీరు యుక్తిపరులు, ఆలోచనా పటిమ గలవారు. ఎలాంటి క్లిష్ట పరిస్తితినైన ఎదుర్కోగలరు. వ్యాపారంలో లభాములనార్జించగలరు. వీరు వుద్యోగాస్తులుగాను, వ్యాపరస్తులుగాను ఉంటారు. వీరు ఆరోగ్య విషయంలో ఏమరపాటు మంచిది కాదు.

గురువారము: గురువారమునకు గురువు అధిపతి. వీరు శాంత స్వభావము. సద్గుణములు కలిగినవారగుదురు. వీరు మందచి పనులు చేస్తారు. చేయిస్తారు. వీరు అనుకున్నది ఆలస్యంగా సాధిస్తారు. అధికారులుగా కీర్తి ప్రతిస్తాలు గడిస్తారు. సమాజసేవ చేస్తారు. వీరికి ధైవచి౦తన, పాపభీతి కలవు. దేవాలయముల నిర్మించుట ప్రజోపయోగాకర్యక్రమములు నిర్వహించుటలో సమర్థులు.

శుక్రవారము: శుక్రవారమునకు శుక్రుడు అధిపతి. వీరు పుట్టుకతోనే ధనవంతులుగా లేదా స్వశక్తితో ధనవంతులు కగలరు. మన దేశంలో ఆడపిల్ల పుట్టిన “మహాలక్ష్మి దేవి” పుట్టింది అని అంటారు. వీరు అందంగా ఉండి ఇతరులను ఆకర్షిస్తారు. స్త్రీలయిన నాట్యం, సంగీతంలో ప్రావీణ్యము, సంపదిన్చేదరు. వీరికి విలాస జీవితమూ అందుబాటులో ఉంటుంది. వీరు దురలవాట్లకు దూరంగా ఉండటం చాల అవసరము.

శనివారము: శనివారమునకు అధిపతి శని. వీరు ఆవేశం అనుచుకోలేరు. విపరీతమైన కోపతాపాలు ప్రదర్శిస్తారు. ఒంటటరిగా ఉండటానికి ప్రయత్నిస్తారు. వివాహ జేవితంలో ఒదిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. వీరు ఇతరులకు మేలు చెయ్యటంలో ముందంజలో ఉంటారు. వీరికి దైవభక్తి ఎక్కువ. తీర్తయత్రలు ఎక్కువగా చేస్తారు. వీరిలో చాలామంది మంత్రగాల్లుగా, సన్యాసులుగా, యోగిపున్గావులుగా ఉంటారు.



When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FRESHDEALS365.COM....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

About the Author

Unknown

Author & Editor

No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!

Post a Comment

మీకు ఈ వెబ్సైటు ఉపయోగపడుతుందా..?

 
All In One Store © 2015 - Designed by K. Mahesh Babu