ఎప్పుడూ తన వివాదాస్పద వ్యాఖ్యలతో హల్ చల్ చేసే దర్శకుడు రాం గోపాల్ వర్మ చివరకు అమెరికా అధ్యక్ష ఎన్నికలను కూడా వదల్లేదు. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ తీరుపై ఆయన తనదైన శైలిలో స్పందించారు. యునైటెడ్ స్టేట్స్ చరిత్రలోనే ఇంత కలర్ ఫుల్ అధ్యక్ష అభ్యర్థి, ఇంత బహిరంగంగా మాట్లాడే వ్యక్తి మరొకరు ఉన్నారని తాను అకోవట్లేదని అన్నారు. బాల్ థాకరే, కేసీఆర్, లాలూ ప్రసాద్ యాదవ్ లు ముగ్గురు ఒకే వ్యక్తిగా మారితే.. అతనే డొనాల్డ్ ట్రంప్ అని, డొనాల్డ్ అమెరికా అధ్యక్షుడు కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానంటూ వర్మ ట్వీట్ చేశారు.
విజయవాడ అందుకే ఫేమస్..
విజయవాడ రౌడీల వల్లే ఇంత ఫేమస్ అయ్యింది తప్ప సో కాల్డ్ కనకదుర్గ ఆలయం వల్ల కాదని రాం గోపాల్ వర్మ అన్నారు. శ్రీశైలం, తిరుపతి వంటి ప్రాంతాల్లో రౌడీలు లేరు కాబట్టి విజయవాడలా ఫేమ్ కాలేదని.. దీన్ని బట్టి దేవుళ్ల కంటే రౌడీలే ఎక్కువ ఫేమస్ అని స్పష్టమవుతుందని ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఇక మునుపటిలానే ట్విట్టర్ ద్వారా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ని టార్గెట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు రాం గోపాల్ వర్మ.

I don't think in the history of United States there ever was a presidential candidate more colourful and more outspoken than Donald Trump
— Ram Gopal Varma (@RGVzoomin) February 12, 2016
It seems like Donald Trump is Bal Thackeray, KCR and Laloo Yadav rolled into one ..I truly wish Trump becomes the president
— Ram Gopal Varma (@RGVzoomin) February 12, 2016
Vijayawada has become more famous because of its rowdys than because of its so called famous Kanaka durgamma temple
— Ram Gopal Varma (@RGVzoomin) February 11, 2016
Srisailam,tirupathi etc are not as famous as Vijayawada bcos they don't have Rowdies which proves that Rowdies are more famous than Gods
— Ram Gopal Varma (@RGVzoomin) February 11, 2016
When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FRESHDEALS365.COM....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.
Post a Comment