MENU

Pages

Menu

February 16, 2016

ఏఆర్ రెహ్మాన్ కుమారుడు పాడిన పాట ఇదే..


ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ.ఆర్.రెహ్మాన్ కుమారుడు అమీన్ తెలుగు సినిమా కోసం పాట పాడాడన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా పరిచయమవుతున్న 'నిర్మలా కాన్వెంట్' సినిమా కోసం అమీన్ తన స్వరాన్నందించాడు. నిమ్మగడ్డ ప్రసాద్ తో పాటు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న అక్కినేని నాగార్జున సోమవారం సాయంత్రం అమీన్ పాడిన పాటను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా విడుదల చేశారు.
ఈ చిత్రం ద్వారా జి.నాగకోటేశ్వరరావు దర్శకుడుగా పరిచయమవుతున్నారు. రోషన్‌ సాలూరి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. జై చిరంజీవ, దూకుడు తదితర చిత్రాల్లో బాలనటిగా చేసిన శ్రేయాశర్మ ఈ సినిమాలో కథానాయిక. నాగార్జున కూడా ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FRESHDEALS365.COM....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

No comments:

Post a Comment