MENU

Pages

Menu

February 08, 2016

టుడే అప్ డేట్స్..!!!


* తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో నాలుగో రోజుకు చేరిన మద్రగడ దంపతుల ఆమరణ నిరాహార దీక్ష

నేడు కిర్లంపూడికి వెళ్లి ముద్రగడ దీక్షకు సంఘీభావం తెలుపనున్న వైఎస్ఆర్ సీపీ నేతలు

నేడు కిర్లంపూడికి వెళ్లి మద్రగడ దీక్షకు సంఘీభావం తెలుపనున్న కాంగ్రెస్ నేతలు రఘువీరా రెడ్డి, చిరంజీవీ, సీ. రామ చంద్రయ్య

నేడు ముద్రగడతో చర్చించనున్న మంత్రులు అచ్చెంనాయుడు, కళావెంకటరావు, గంట శ్రీనివాసరావు

ముంబై: ముంబై దాడుల కేసులో అప్రూవర్‌గా మారిన పాకిస్తానీ-అమెరికన్, లష్కరే తోయిబా ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీ సోమవారం ముంబై కోర్టుకు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సాక్ష్యం ఇవ్వనున్నాడు.

 మోడల్ స్కూళ్లలో పని చేస్తున్న టీచర్లకు పదో పీఆర్ సీ వర్తింపులో ప్రభుత్వం చేస్తున్న జాప్యాన్ని నిరసిస్తూ నేడు మోడల్ స్కూళ్ల టీచర్లు సామూహిక సెలవులు పెట్టి, పాఠశాలలముందు ధర్నాలు చేయనున్నారు.

విజయవాడ - విశాఖపట్నం మధ్య నడిచే రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రాకపోకలను సోమవారం నుంచి పునరుద్ధరించనున్నా

No comments:

Post a Comment