MENU

Pages

Menu

February 29, 2016

లీప్ డే నాడు పిజ్జా ఫ్రీ...


టెక్సాస్: మీకు పిజ్జా అంటే చాలా ఇష్టమా... లీప్ డే నాడు పిజ్జాలను ఫ్రీగా ఇస్తామని టెక్సాస్, ప్లానోలోని పిజ్జా హట్ ప్రకటించింది. అయితే ఒక్క కండిషన్ పెట్టింది. నాలుగు ఏళ్లకు ఒకసారి వచ్చే ఫిబ్రవరి 29న పుట్టిన వారై ఉండాలి. అవును... లీప్ డే నాడు పుట్టిన వారికి ఒక పిజ్జాను ఫ్రీగా అందిస్తామని పిజ్జా హట్ ప్రకటించింది. ఫిబ్రవరి 29 నాడు పుట్టినట్లు ప్రభుత్వం ధృవీకరించే ఏదయినా సర్టిఫికెట్‌ను వారికి చూపించాలి. లీప్ డే బేబీస్ ఆనందాన్ని తాము సెలబ్రేట్ చేయడానికే ఈ విధమైన ఏర్పాటు చేశామని చెబుతున్నారు.
freshdeals365.com

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

No comments:

Post a Comment