MENU

Pages

Menu

January 15, 2016

సంక్రాంతి వేడుకల్లో విషాదం....

హైదరాబాద్: సంక్రాంతి వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. గుడిమల్కాపుర్‌ అల్లూరి సీతారామరాజు నగర్‌లో గాలి పటం ఎగురవేస్తూ మల్లేశ్‌ అనే యువకుడు బిల్డింగ్‌పై నుంచి జారి పడిపోయాడు. దీంతో అతను అక్కడిక్కడే మృతిచెందాడు. మల్లేశ్ మృతితో అతని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

No comments:

Post a Comment