-->

లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి..!!

January 21, 2016

జింబాబ్వే విజయం...


కుల్నా: బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టి20లో జింబాబ్వే 31 పరుగులతో విజయం సాధించింది. జింబాబ్వే 20 ఓవర్లలో 6 వికెట్లకు 187 పరుగులు చేసింది. వాలర్ (49) రాణించాడు. బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులకే పరిమితమైంది. సిరీస్‌లో బంగ్లా ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో ఉంది.

About the Author

Unknown

Author & Editor

No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!

Post a Comment

మీకు ఈ వెబ్సైటు ఉపయోగపడుతుందా..?

 
All In One Store © 2015 - Designed by K. Mahesh Babu